Kerala: All schools in Kochi are closed today, following heavy rainfall in the city. An orange alert has already been issued for the next two days. pic.twitter.com/TjM5GIp0Fr
— ANI (@ANI) October 21, 2019
తిరువనంతపురం: కేరళలోని కొచ్చిలో భారీ వర్షాలు కురుస్తాయి. దీనితో రోడ్లపై నీరు నిలిచి నదులను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొచ్చిలోని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించింది. వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు కొచ్చిలో ఆరెంజ్ అలర్ట్ ఉండనున్నట్టు అధికారులు తెలిపారు.