హైదరాబాద్: సినీనిర్మాత బండ్ల గణేశ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత, వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బండ్ల గణేశ్ తన వద్ద డబ్బు తీసుకుని తిరిగి చెల్లించలేదని గతంలో పీవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm