వాషింగ్టన్:దక్షిణాసియాలో మానవహక్కుల పరిస్థితిపై వాషింగ్టన్లో చర్చ జరుపుతున్న అమెరికా విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యులు. ఇటీవల కాలంలో దక్షిణాసియా మొత్తంలో మానవహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందన్న విమర్శల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది
Mon Jan 19, 2015 06:51 pm