హైదరాబాద్: 64 ఏళ్ల వయసులోనూ మెగాస్టార్ చిరంజీవి జిమ్లో కసరత్తులు చేస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నారు. యువ హీరోల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో 'సైరా నరసింహారెడ్డి'లో నటించి హిట్ అందుకున్నారు.తాజాగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.. డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభంకానుంది. దీనికోసమే ఆయన జిమ్ కు వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.జిమ్ లో చిరంజీవి డంబెల్స్ ఎత్తుతోన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm