హైదరాబాద్: హైదరాబాద్లోని ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. సమ్మెలో భాగంగా రేపు నిర్వహించతలపెట్టిన సడక్బంద్పై నేతలు చర్చిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm