హైదరాబాద్: తెలంగాణ శాసనసభ కమిటీ హాల్ లో రాష్ట్ర వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ భేటీ అయ్యింది. సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ కమిటీ సమావేశమైంది. రాష్ట్రంలో పర్యావరణం, వన్యప్రాణి విభాగాలపై చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm