హైదరాబాద్ : చెన్నైలోని వెల్లూరు జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. జనంపైకి దూసుకెళ్లిన ఎద్దు అక్కడున్న ఎస్సైని పోడిచింది. ఎస్సైతో పాటు పలువురికి గాయాలు అయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి