Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
కరోనా సోకిన అధికారిని చంపేసిన నార్త్ కొరియా | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

కరోనా సోకిన అధికారిని చంపేసిన నార్త్ కొరియా

Feb 14,2020 04:05PM

హైదరాబాద్‌: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఒక్కో దేశంలోకి చాప కింద నీరులా వ్యాపిస్తున్నది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి నుంచి తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు ఆయా దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యాధి లక్షణాలు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి లేదని నిర్థారణ అయ్యే వరకూ ఎవరినీ కలవనీయకుండా క్వారెంటైన్ లో ఉంచి మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా అని తేలితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులలో వారికి చికిత్స అందిస్తూ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉత్తర కొరియా మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. కరోనా వైరస్‌ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా చంపేసింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మీడియా ప్రచురించింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ నియంతృత్వ పోకడలను చాటిచెప్పే ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ తమ దేశంలోకి ప్రవేశించకుండా ఉత్తర కొరియా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. ఇందుకోసం సైనిక చట్టాలను కూడా అమలు చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా ఆ అధికారి ఇటీవల చైనాకు వెళ్లి రావడంతో ఉత్తర కొరియా అధికారులు ఆ అధికారిని మొదట నిర్బంధించారు. అతడిలో కరోనా లక్షణాలు కనిపించడంతో గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.. అక్కడ అధికారి ఓ పబ్లిక్ బాత్ రూంలో స్నానం చేయడానికి వెళుతుండటంతో నీటి ద్వారా కూడా కరోనా సోకుతుందని భావించి అతడిని ఏకంగా చంపేశారు. అంతేకాదు చైనా నుంచి వచ్చిన వారిని, చైనా ప్రజలను నిర్బంధించాలని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలు జారీచేశారు. కరోనా వైరస్ సోకిన వారైవరైనా సరే వారిని చంపివేయాలని కిమ్ జోంగ్ ఉన్ మోఖిక ఆదేశాలు జారీ చేశారు. చైనాతో సరిహద్దులను మూసివేశారు. పర్యాటకులను నిషేధించింది. కరోనా వైరస్ చ్ఛాయలు తమదేశంలోకి రాకుడదని పేర్కొంటూ దేశలో సైనిక చట్టాలను అమలు చేస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

09:38 PM

మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత

09:13 PM

తెలంగాణ మందు బాబులకి శుభవార్త..

08:59 PM

అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల

08:46 PM

ఏపీలో 56 పాజిటివ్ కేసులు

08:10 PM

తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

07:47 PM

వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు

07:31 PM

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

07:14 PM

రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్

07:08 PM

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

05:52 PM

క్షుద్రపూజలకు కన్నకూతుర్లనే బలిచేసారు : నాగేశ్వ‌ర్ విశ్లే‌ష‌ణ‌

05:43 PM

ఏప్రిల్ చివర్లో బిగ్‌బాస్-5.. కంటెస్టెంట్లుగా యాంకర్, హైపర్..!

05:37 PM

కోట్ల ఆస్తి.. పది మంది భార్యలు..గొంతుకోసి చంపేశారు

05:30 PM

ఆడ పిల్లలకు చదువు అత్యంత ఆవశ్యకం : సత్యవతి రాథోడ్

05:22 PM

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.