నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని మామడ, సారంగాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీ ల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఒకరికి 22రోజుల జైలు శిక్ష , మరొకరికి రూ.1000జరిమానా విధిస్తూ న్యాయమూర్తి చిన్ని విద్యాసాగర్‌రెడ్డి తీర్పునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm