#WATCH Sukma: Central Reserve Police Force (CRPF) defused an Improvised explosive device (IED) planted by naxals near Golabekur, earlier today. #Chhattisgarh pic.twitter.com/IfiJ7Q2cf8
— ANI (@ANI) February 19, 2020
సుకుమా: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సల్స్ పాతిపెట్టిన బాంబును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బృందం నిర్వీర్యం చేసింది. గోలబెకూర్ కు సమీపంలో సీర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నక్సలైట్లు పాతిపెట్టిన ఐఈడీ బాంబును గుర్తించారు. ఐఈడీ బాంబును పోలీసులు దూరం నుంచి పేల్చేశారు.