హైదరాబాద్ : సాధారణంగా కొన్నికంపెనీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసేందుకు విరామ సమయంలో డ్యాన్స్ చేసిన వీడియోలు చూశాం. ఇప్పుడు వెల్స్ పన్ ఇండియా సీఈవో దిపాళీ గోయెంకా తన ఆఫీసు ఉద్యోగులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. స్ట్రీట్ డ్యాన్స్ 3లోని ముక్కాలా ముక్కాబులా పాటకు స్టెప్పులేశారు సీఈవో అండ్ టీం.
Mon Jan 19, 2015 06:51 pm