జమ్మూ కశ్మీర్: ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఓ వ్యక్తిని కుల్గాం పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి లష్కర్-ఇ-తైబా సంస్థకు చెందిన ఉగ్రవాదులకు పరోక్షంగా సహకరిస్తూ, వారికి రవాణా సదుపాయం, వసతి కల్పిస్తున్నాడు. కిమోహ్ పోలీస్స్టేషన్లో పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm