हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते में हैँ, कुछ ही घंटों में हम सबसे मिलेंगे!
— Donald J. Trump (@realDonaldTrump) February 24, 2020
వాషింగ్టన్ : భారత పర్యటనకు మరికొన్ని గంటల్లో రాబోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హిందీలో ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత్కు చేరుకోవడంపై చాలా ఆసక్తిగా ఉన్నాం. వస్తూనే ఉన్నాం. మరికొన్ని గంటల్లో అందర్నీ కలుసుకుంటాం అని ట్రంప్ హిందీలో ట్వీట్ చేసారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జరగబోయే నమస్తే ట్రంప్ కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.