హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్-వాజిద్లలో ఒకరైన వాజిద్ ఖాన్ కరోనాతో ఆదివారం రాత్రి మరణించారు. 42 ఏళ్ల వాజిద్ గత కొన్నాళ్లుగా గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. దీనితో పాటే ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై తమను షాక్కు గురిచేసిందనిబాలీవుడ్ స్టార్స్ సంతాపం తెలుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm