ముంబాయి: రాష్ట్రంలో సినిమాలు, టెలీ సీరియల్స్, వెబ్ సిరీస్లు, వాణిజ్య ప్రకటనల సంబందించిన షూటింగ్స్ జరుపుకోవడానికి మహా సర్కారు అనుమతి ఇచ్చింది. అయితే ఈ షూటింగ్ జరుపుకునే విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలనీ పేర్కోంది. ఈ నిబంధనల ప్రకారం నిర్మాతలు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రోడక్షన్ పనులను నిబంధనల ప్రకారం చేసుకోవచ్చు. షూటింగ్స్ జరుపుకోవాలంటే ఆయా జిల్లాకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని.. సినిమా సెట్స్, ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా చూడటంతోపాటు భౌతిక దూరం పాటించాలని కండీషన్ పెట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm