హైదరాబాద్: కాలేయ, ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకిందనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. అమితాబ్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అమితాబ్ చికిత్సకి సానుకూలంగా స్పందిస్తున్నారు. భయపడాల్సిందే ఏమి లేదు.
Mon Jan 19, 2015 06:51 pm