మహబూబాబాద్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆరు సంవత్సరాలుగా డాగ్ స్కాడ్‌లో సేవలందిస్తున్న లియో అనే డాగ్ అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మనుషులకు నిర్వహించినట్లే ఈ డాగ్‌కు పోలీస్ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించి వీడ్కోలు పలికారు.
Mon Jan 19, 2015 06:51 pm