కొమురం భీం ఆసిఫాబాద్: మావోయిస్టులు-పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టు నేత భాస్కర్‌తో పాటు పలువురు తప్పించుకున్నట్టు సమాచారం. అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం మావోయిస్టులు తప్పించుకోగా.. పోలీసులు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం ప్రత్యేక పోలీసు బలగాలు తిర్యాణి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm