వేడి సెగలు రగిలించి కలము పట్టి నిలిచాడు రుద్ర వీణ కావ్యము అంకి తమును జేసేను ప్రజల విప్లవకెరటం నిజము నిప్పు లాగాను కవిత లందు మలిచాడు అక్షరముల వేడిని పదును గాను కవనము నందు సూటి గాగుచ్చి జనుల గుండె నందున ఎగిసి పడిన పోరాట పటిమ నింపి నట్టియి గుండె నిబ్బ రములోన బతికి నట్టి కవిగాను శాంతి విప్లవవునేత జైలున కటిన శిక్షను అనుభ వించి నకవిరా దేశ చరిత నందున కవన గురువు జనులకు
ధనాశి ఉషారాణి భాకరాపేట.చిత్తూరు జిల్లా ఆంద్రప్రదేశ్ 9121096397