Mon 20 Jul 21:18:39.876883 2020 సీసం మహబూబునగరమ్ము ,మహిజన్మమిచ్చెనుమధురతెలంగాణ.,మాన్యమయ్యెసంస్కృతాంధ్రములను ,సారస్యమందెనుబహుగ్రంధరచనాన ,పండితుండుకవనపాండిత్యాలు ,కల్హారమాలలుకవితపుష్పకమున ,రవిగవెలిగెవిప్లవాగ్నిరగుల ,విశ్వవేదీకపైనసమరశంఖమూదె ,సవ్యసాచితే.గీ. పూనియుద్యమస్ఫూర్తితో.పుజైలుగోడలరచియించెమేలుకవితరుద్రవీణలమ్రోగించి ,రుద్రుడయ్యెధరణికవిరాజువర్యుని ,తలతుమదిని.ఆ.వె. పద్యమాయుధమ్ము ,పగతురభయపెట్టఉద్యమంబుశ్వాస ,నుర్విరక్షశరపరంపరలకు ,సారధిగనుదాశరథియెకవన శరథికాగ.ఆ.వె. తరతరాలబూజు ,ధరణిలోనైజాముదుష్టతనమునితడు ,డొల్లసేసికవనబాణమేసి ,కదనముసేసెనుజాగృతమ్ముజగతి ,జయముకాగ.తే.గీ. మాతెలంగాణచైతన్యమాన్యదీప్నిత్యకల్యాణకాంతులు ,సత్యమయ్యెకోటిరతనాలవీణను ,కోరితెచ్చెమేటిసంస్కర్త ,ధీరుడు.,మించుకీర్తి.కం. తిమిరములబాప ,కవియైసమరమ్మునుజేసినాడు ,సంకెలతొలగన్దమనపుకాండలద్రుంచెనురమణీయపుపథముజూపి ,రంజిలచేసెన్. -డా.వేదాలగాయత్రీదేవి విశాఖపట్టణం చరవాణి;9885871464