Wed 22 Jul 12:56:03.397897 2020 ఆతని మాటపాటగా మారుతుందిఆతని పాట కావ్యమై నిలుస్తుందిఆయన సినీ గీతాలుకురిపించును పగలే వెన్నెలలుఆయన కావ్య సుమాలువెదజల్లును మానవతా పరిమళాలుఆతని కలం కదిలితే చాలుకమనీయ కవితాయేరు గలగల పారుఆతని గళం పలికితే చాలుజుంటి తేనియ జలజల జాలువారుఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు...కవిత్వం నా మాతృభాష అన్నాడుతన మాతృభాషతో మకరందం పంచాడునిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడుతెలుగు కవితకు చిరునామా అయినాడుహనుమాజీ పేటలో పుట్టినాడుఆలిండియాకే గర్వకారణమైనాడువిశ్వంభరా కావ్యం సృష్ఠించినాడుజ్ఞానపీఠం అధిష్ఠించినాడు __బూర దేవానందం 9494996143. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా