Wed 22 Jul 13:08:16.139584 2020 పాటను సరసమున చిరుగాలి గా ఊగించిన రసమయ స్వాప్నికుడవి శ్రీ సినారె శ్రీ సినారె // పాట//చూపు కదిలినచిత్రంగ కవిత జారెపెదిమ కదిపినగజల్ గా మారె //పాట// అక్షరమే ఆయుధమై పోరాటం చేసె పది మందికి మార్గదర్శిగబాటలు వేసె //పాట//--యలమర్తి అనూరాధ, హైదరాబాద్చరవాణి:9247260206