Wed 22 Jul 15:37:25.263812 2020 సాహిత్య అకాడమీ సత్కారం నొందిసాంస్కృతిక చైతన్యం రగిలించినఅభ్యదయకవితాచక్రవర్తి దాశరథిఅనేక ప్రక్రియలలో రచనలు గావించినవరసమౌ సినీగీతాలు రచించినఆంధ్రకవితాసారథి దాశరథితెలంగాణ విముక్తికై పోరాటం సలిపిరజాకార్ల అరాచకత్వానికి తిరగబడిభావప్రేరిత ప్రసంగాలు చేసినసకలకళాప్రపూర్ణ దాశరథిఆంధ్రసారస్వతపరిషత్తు నిర్మాతైతెలంగాణ రచయిత సంఘ అధ్యక్షుడైఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా తనసేవలుఅందించిన శ్రీమంతుడు దాశరథినిజాం నిరంకుశత్వానికి ఎక్కుపెట్టినవిల్లువలె అక్షరశరాలనుసంధించిన కవిసింహం దాశరథి-వలిపే సత్యనీలిమ వనపర్తి 9502156813