Thu 23 Jul 12:07:07.829852 2020 అగ్ని ధార పారించెరుద్రవీణ మ్రోగించెనిజామోని గుండెల్లో అక్షర విల్లెక్కుపెట్టెతన ఆవేశానంతాసిరా చుక్కగా మార్చి కాగితాలు ఎరుపెక్కగకవితలెన్నొ రచియించెతన గొంతును వినిపించగజైలు గోడలడ్డు రాలె,బోలెడు కవితల రాసెబొగ్గు ముక్క తోడుండగదగాకోరు బడా చోరురజాకారు పోషకున్నిదిగి పొమన్ని నినదించినధీశాలి దాశరథి.. - యస్. విఘ్నేశ్వర్ గౌడ్సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రాథమిక పాఠశాల మహేశ్వరం, రంగారెడ్డి 9490122637