Sat 25 Jul 14:57:47.180742 2020 నిజాం నవాబుల మట్టికరిపించిన వీరుడుమహా అగ్ని జ్వాల ఘనుడుచరిత్ర పాటలు చరిత్ర బాటలుచూపినా ఆకాశాపు సూర్యచంద్ర రూపంలోనిజాం గుండెల్లోగును పామైగుండెను పగలగొట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులునిజాం పాలనలో జైలులో జైల్లో ఉన్న మహాకవిచేతుల్లో పెన్ను పేపరు లేక ఒక బొగ్గు ముక్కతో జైలు గోడలపైరాసిన రాత నా తెలంగాణ కోటి రతనాల వీణరాసిన ఆ చేతులే నిజాం పాలనకు బుద్ధి చెప్పాయితెలంగాణ పులిబిడ్డ చరిత్రలో పుట్టకవితల కట్టకలము గళము పట్టినా తొలి కవితల కట్టమా ఊరు మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులుతన సోదరుడు దాశరథి రంగాచార్యులుఇద్దరు జంట కవులు ఈ జంట కవులు జన్మించినజనజీవన గడ్డ మా చిన్న గూడూరుఏ దారిలో ఉన్నాయో గుర్తుపట్టి పెట్టుకునిమేము చూస్తూ నడుస్తున్నాముమాఊరు కళాకారులను కనా విలేకర్లనుపవిత్రమైన పగడాల చిన్న గూడూరునా హృదయపూర్వక దాశరథి శ్రీ కృష్ణమాచార్యులకు నా అక్షర నివాళి---టి. వెంకట లక్ష్మి9908462113