Sun 26 Jul 11:11:43.212252 2020 అతడొక అగ్నిపర్వతంఅరాచకపు చీకట్లలో పడి మగ్గుతున్నతెలంగాణ నేలను వెచ్చని అక్షరాల వెలుతురుతో తడిమాడుకలం వేళ్ళతో దోపిడీల కీళ్ళు విరిచికోటి రతనాల వీణను మీటాడుఅనాదిగా న్యాయానికి జరుగుతున్నఅన్యాయాన్ని చూసి సహించలేకఉద్యమాన్ని ఊపిరిగా చేసుకుని ఉరకలెత్తినవాడుసినీ హనీ పాటలతో అందరి మనసుల్ని దోచినవాడుఆలోచనాలోచనాల లోతులు చూసినవాడుమేల్కొన్న స్వప్నానికి, రగుల్కొన్న ఆశయానికి సజీవసాక్ష్యమతడు.అక్షరాలతో అగ్నికణాలతోఆధునిక తెలుగు కవిత్వానికి కట్టిన వారధిమహాకవి దాశరథి. -- తిరునగరి శరత్ చంద్ర 6309873682