Sun 26 Jul 11:21:23.858913 2020 కమ్మని కైతల రేడుచక్కనైన చెలికాడుపగలే వెన్నెల కురిసిబతుకంతా గడిపాడుపరుల కొరకు పాటుపడేమెత్తని మనసున్నవాడునిరంతరం కవిత కొరకుపరుగులు తీసినవాడువిశ్వంభరుడై ఎదిగెను సినారెవిశ్వకవిగ విలసిల్లెను భళారెఆదిమ నాగరికతలోనాదాలను స్ప్రుశియించికర్పూరపు వసంతాలసోయగాలు చిలుకరించిగోగుపూల లోని కొత్తఅందాలను పలుకరించినాగార్జునసాగర నవతరంగాల మధియించిభూమికయై ప్రభవించెను సినారె -అమరవేదికయై వెలుగొందెను భళారెనవ్వని పువ్వుల లోనరవ్వలనెన్నో రాల్చీదివ్వెల మువ్వల తోడసవ్వడులెన్నో చేసీమరణానికి పాలుపట్టిజోల పాట పాడిగున్న మామిడీ కొమ్మలగూళ్ల తోడ ఆడివేదమ్మై నినదించెను సినారె-జ్ఞానపీఠమ్మై కనిపించెను భళారె --తిరునగరి శ్రీనివాసస్వామి సినీగేయ రచయిత 9440369939