ప్రజల్ని చైతన్య దీప్తులను చేసి రాచరిక పోకడలను వ్యతిరేకించి నా తెలంగాణ రైతుమాగాణ -ఏలే రాజులు బూజులు అని ఎలుగెత్తి చాటిన పోరుబాట ఆయనిది కోటిరతనాల వీణ-నా తెలంగాణ అని ఉద్యమబాట పట్టిన తెలంగాణ రవి- ఉధ్యమకవిసారధి - దాశరధి !
కళాన్ని బంధూకు చేసి అక్షరాల్ని తూటాలు జేసి పధ్యాల్ని ఆయుధాలుగ మార్చి నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి ‘ముసలి నక్కకు రాచరికంబు దక్కునే’ యని ఘీంకరించి జైలుపాలైన విప్లవ యోధుడు దాశరధి మహాశయుడు !
ప్రజల నాల్కలపై నిత్యం పాడుకునే ఎన్నెన్నో శృంగార విప్లవ జానపద లలిత గీతాలుగా సినీ వినీలాకాశంలో చిరస్థాయిగా ఒదిగిపోయిన సాహితీ రధసారధి - మహాకవి దాశరధి !! —————————-
-బొంతు వి వి సత్యనారాయణ , 2-384, డాబాగార్డెన్ను, అమలాపురం, తూర్పుగోదావరి , ఏపీ-533201. చరవాణి :9912233739. ఇ-మెయిల్: bonthu.vvs@gmail.com