Tue 28 Jul 15:39:36.250202 2020 సింగిరెడ్డి గారినెలా వర్ణించ గలననిజ్ఞాన పీఠానికే వన్నె తెచ్చిన వారికి వంగి ప్రణమిల్లుటే గాని వేరేమీ తెలియదని మరెలా వ్రాయుటనే తర్జన భర్జన తో పరిచయం చూడ పెక్కు విషయాల వినికిడి తో రేడ్డి గారంటే దొడ్డ మనసున్న వారనిదేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపునా ఉంటే..నే ఒరిగేను అమ్మవైపన్నవారి మాతృ భక్తి కి మోకరిల్లుదు బాధ్యతారా హిత్యం లేని వీరు వేసవిని మన స్వర్ణ సినీగీతాలకంకిత పరచెప్రోద్బలులే లేని తానుగా చదువుకున్న ఆయన యవ్వనాన ప్రకృతి వర్ణనపైఆపై మానవీయ దృక్పథం పై కలం ఝళిపించిన పద్మభూషణ సమకాలీనులందరి స్నేహశీలికుటుంబం గుండెల్లో వీరె విశ్వజనులందరి మదిలో విశ్వంభరుడెముఖానికి ముడతలు మనసుకు మడతలు లేవన్న రెడ్డి గారు "చెలియా కానరావా" వినేవారు మరిమనకేల కానరాకుండా కనుమరుగైనారోఅదేమరి చిత్రం..భళారే విచిత్రం