Tue 28 Jul 17:43:14.813054 2020 ఎవ్వడురా అన్నది... కమ్యూనిజం చచ్చిపోయిందని ఎవ్వడురా కూసింది... ఎర్రజెండా నేలకొరిగిందని తూర్పున సూర్యుడు పొడిచినంత కాలం మనిషిలో రక్తం ఉన్నంత వరకు అజేయం విప్లవం... దానిని ఆపడం ఎవడబ్బతరం... - డాక్టర్ సి.నారాయణరెడ్డి