Wed 29 Jul 13:17:26.26419 2020 నీ పాట పరిమళమేనీ మాట మధుర భాషణమేనీ కవిత సువాసనయేనీ గజల్స్ గాన గంధర్వమేచిత్ర జగత్తు నేలితివేజాన పదాలను పట్టితివేజన నాడిని కొల్ల గొట్టితివేమనిషి మనసున మత్తు జల్లితివేమాటల కందని భాష్యంమైమరిపించె నీ కంఠంతెలుగు దనము నీ రూపంతెలుగు భాషనే నీ కీరీటంపల్లెన మెరిసిన మాణిక్యంపండిత పామరులకు ఆమోదంనీ ప్రతిభకు లేదు కొలమానంమా కవులకు నీవొక ఆదర్శంజనులందరి అప్యాయతనీ సేవకు మెచ్చెను ప్రభుతవిశ్వంభర విజేతజ్ఞాన పీఠమే నీ ఘనత -అన్నల్ దాస్ రాములు సిద్దిపేటచరవాణి :9949553655