చిక్కులు తెలియని సినారె కవి రాజుల చక్రవర్తి వసంత రాయలు కర్పూరం లో
కడిగిన మృత్య విలాసం నవ్వని పువ్వు పద్య పుష్పాలు జ్ఞానపీఠ విశ్వంభర కు పునాదులు ఆచార్య త్వం,ఉపకులపతి రాజ్య సభ ప్రాతినిధ్యం అధికార భాషా సంఘం వలచి వచ్చిన పద విన్యాసాలు. నాడు శ్రీనాథుడు-నేడు సినారె కవిసామ్రాట్టు లే కాని జీవన సంధ్యా రాగాల్లో సినారె సమ్మోహన రాగం చిత్రసీమలో చెరగని పాటల సంతకం బెదరని వ్యక్తిత్వం గుగ్గురువు మేరునగము సినారెకు నీరాజన నజరానాలు.