Thu 30 Jul 12:24:48.50684 2020 తెలుగు దీపమైవెలిగాడు ప్రపంచమంతాపాట పల్లకైమోసింది సినారే నుకవిత్వ గుర్రాన్నెక్కికళ్లెం చేతపట్టి నడిపాడుజ్ఞాన శిఖరాల చుంబించిజ్ఞాన పీఠాన్ని అధిరోహించాడుపంచ కట్టు తెలుగుదనంతోతెలుగు కళ్ళను మెరిపించుడే కాకప్రపంచాన మొనగాడుపంచె కట్టుటలో తెలుగువాడనివిశ్వానికి చాటాడుపెద్దన వలె కృతి చెప్పినపెద్దన అన వలెనని పెద్దననుతెనాలి రామకృష్ణుడంటేసినారెలా పాట రాసిజ్ఞాన సిరిన తూగాలని కెసిఆర్ అనిసినారె పాటనుతెలుగై మోసాడు-కథల తాతయ్యఎన్నవెళ్ళి రాజమౌళివిశ్రాంత ప్రధానోపాధ్యాయులు తడ్కపల్లిమం., జి. సిద్దిపేట