Manavi | NavaTelangana Salutes the Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

Latest

manavi

ఆరోగ్యం

ఘాటైన మేలు...

Sat 17 Nov 03:35:39.13452 2018

దైనందిన ఆహారపదార్ధాల తయారీలో అల్లం ఉపయోగించడం సర్వసాధారణం. ఇందులోనూ టీ అలవాటున్నవారు ఈ చలి కాలంలో అల్లంతో చేసిన టీ తాగేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అల్లం ఉపయోగించడం వల్ల చలికాలంలో రొంప పట్టదు. అంతే కాదు అల్లం వల్ల చర్మం, జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం...

manavi

ఆరోగ్యం

బ్లాక్‌ టీ...

Sat 17 Nov 03:35:26.342755 2018

పాలు కలపని తేనీరు అంటే బ్లాక్‌ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. బ్లాక్‌ టీ సేవించే వారిలో డయాబెటిస్‌ టైప్‌-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని

manavi

అందం

మటుమాయం...

Sat 17 Nov 03:34:26.518274 2018

సాధారణంగా మన శరీర తత్వాన్ని బట్టి, తినే ఆహారాన్ని బట్టి, సూర్యరశ్మి చర్మంపై ఎక్కువుగా పడటం వలన మొటిమలు వస్తూ ఉంటాయి. ఇవి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.

manavi

ఆరోగ్యం

అదెలాగంటే...

Sat 17 Nov 03:29:15.104354 2018

మహిళలు నిద్ర లేచింది మొదలు ఇంట్లో పనులతో బిజీ అయిపోతారు. ఇంటి పనులు, వంట పనులతో పాటు పిల్లలను రెడీ చేయడం, అందరికీ అన్నీ అందించడంలో నిమగమవుతారు. ఆకలి వేస్తున్నా పనుల ఒత్తిడితో తినేందుకు సమయం ఉండదు. అల్పాహార విషయంలో జాప్యం ఏర్పడుతుంది. లేదంటే ఏదో కొంచెం తిన్నామనిపిస్తుంటారు. కొందరైతే కేవలం టీ తో

manavi

కెరీర్

మార్గాలు అన్వేషించాలి

Sat 17 Nov 03:46:12.825409 2018

కొంతమంది యువకులు జీవితంలో ఏదో సాధించాలని ముందుకు నడుస్తుంటారు. మరికొందరు జీవితంలో ఏది దొరికితే దానితోనే సంతృప్తిని పొందుతుంటారు. మరికొందరు వీటికి భిన్నంగా చేస్తున్న పనిలోనూ, ఉద్యోగంలోనూ ఉన్నత స్థానాన్ని పొందాలని అనుకుంటుంటారు. ఏ

manavi

సామాజిక సేవ

అరవైల్లో చింత లేకుండా...

Fri 16 Nov 01:37:16.387895 2018

ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఇతర పనులు చేసే వారెవరైనా ప్రతి వ్యక్తి చేసే పని నుంచి ఒకానొక సమయంలో విరామం తీసుకుంటుంటారు. ఆ సమయంలో సంపాదన లేకుంటే గడవడమెలా..? ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ సంపాదన ప్రారంభించిన నాటి నుండే కొంత మొత్తం పెట్టుబడుల రూపంలో దాచుకోవాలి.

manavi

చిన్నారులు

ఏడాది లోపు..

Fri 16 Nov 01:37:07.858152 2018

ప్రతి మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవించే వరకు ఒక విధమైన అనుభూతిని పొందుతుంది. ప్రతిక్షణం తన బుజ్జాయి ఎదుగుదలను చూస్తూ మురిసిపోతుంది. ఆ మార్పులను ఆస్వాదిస్తూ ఆనందిస్తుంది. నెలలు పెరుగుతున్న కొద్దీ బిడ్డలో ఎలాంటి మార్పులు వస్తాయో మనమూ తెలుసుకుందాం...

manavi

ఆరోగ్యం

వాసన వస్తుంటే

Fri 16 Nov 01:31:30.018098 2018

ప్లాస్టిక్‌ వస్తువులు వాడడం మంచిది కాదని ఈ మధ్య కాలంలో ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఒక్కోసారి తప్పని సరి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ వస్తువులను కొనాల్సి వస్తుంది. కొత్తగా కొన్న ప్లాస్టిక్‌ వస్తువులు విపరీతమైన వాసన వస్తుంటాయి. అలా వాసన రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

manavi

అందం

చర్మ రక్షణతో పాటు...

Fri 16 Nov 01:31:18.700506 2018

చలికాలంలో చర్మం రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. అదే విధంగా కేశ రక్షణకూ అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. ఈ కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దాంతో పాటు పొడిబారుతుంటుంది. అందుకు రకరకాల షాంపూలు, నూనెను

manavi

వంటలు - చిట్కాలు

ఘుమాయించే గ్రీన్‌ చట్నీస్‌..

Thu 15 Nov 00:24:30.475588 2018

కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర వంటివి కూర రుచి కోసం వాడుతుంటాం. ఈ ఆకుల వాసనతోనే సగం కడుపు నిండిపోతుంది. ఇక దోరగా వేయించిన జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయల నుంచి వచ్చే వాసన చాలా అద్భుతంగా

manavi

చిన్నారులు

పిల్లలకోసం ప్రత్యేకంగా....

Thu 15 Nov 00:24:45.497723 2018

పిల్లలు... రంగురంగుల ఇంద్రధనుస్సులు. బోలెడు ఆశలు, ఇష్టాయిష్టాలు వారి సొంతం. కార్టూన్‌ నెట్‌వర్క్‌ నుంచి కామిక్‌ క్యారెక్టర్‌ వరకు ఎన్నో కోరికలు. అందుకే పిల్లల రూమ్‌ డెకరేట్‌ చేసేటప్పుడు వాళ్లకు ఇష్టమైన రంగులు, ఇష్టపడే క్యారెక్టర్స్‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

manavi

గృహాలంకరణ

ఓ పద్ధతి ప్రకారం చేస్తే

Thu 15 Nov 00:25:12.9403 2018

ప్రణాళికా బద్ధంగా చేసే ఉపవాసం ద్వారా రక్తంలోని చక్కెర మోతాదులను నియంత్రించడంతోపాటు ఇన్సులిన్‌పై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చునని వైద్యులు అంటున్నారు.

manavi

అందం

కాంతులీనే సౌందర్యానికి

Thu 15 Nov 00:25:26.958613 2018

చర్మసౌందర్యాన్ని మెరుగుపరచడంతోపాటు సహజత్వాన్ని అందించే కొన్ని ఆరోగ్యకరమైన ఫేస్‌ ప్యాక్స్‌ అందుబాటులో వున్నాయి. వాటిని కొన్నాళ్లపాటు రెగ్యులర్‌గా చర్మానికి పట్టిస్తే.. కాంతులీనే సౌందర్యమే కాకుండా ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందవచ్చు.

manavi

వంటలు - చిట్కాలు

వీటిని కూడా వాడుకోవచ్చు...

Thu 15 Nov 00:27:55.90601 2018

ఇంటి అవసరాల కోసం చాలా కొనేస్తుంటాం. వాటిలో కొన్ని మిగిలిపోతుంటాయి. తినే వస్తువులైతే కొంత కాలం ఫ్రిజ్‌లో దాచేస్తుంటాం.

manavi

సామాజిక సేవ

స్ఫూర్తిదాయక జీవనం

Wed 14 Nov 01:32:07.071834 2018

పుట్టకముందే తండ్రిని కోల్పోయింది. పుట్టడమే కష్టాలతో పుట్టింది. పెండ్లై ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త అనారోగ్యం పాలయ్యాడు. ఇలాంటి కష్టాల సుడిగుండంలో చిక్కుక్కున్న మహిళల పరిస్థితైనా ఎలా ఉంటుంది? వాటి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతారు.

Popular

ERROR: syntax error at or near "and"
LINE 1: ... '' as enam from ewf.maanavi a where a.subtyp = and a.id!=...
                               ^

select a.id,a.title,a.etm::date as etm ,a.h_poto1 as path, substr(a.gst,1,300) as story, a.subtyp, '' as nam, '' as enam from ewf.maanavi a where a.subtyp = and a.id!= order by a.id desc limit 10