జుట్టు మెరవాలంటే? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

జుట్టు మెరవాలంటే?

- జుట్టు త్వరగా ఆరాలని చాలామంది బ్లో డ్రైయర్‌, హట్‌ రోలర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు పెళుసుగా మారుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడండి. అదేపనిగా వాడితే జుట్టు పొడిబారిపోయి చింపిరిగా కనిపించవచ్చు.
- బాదం నూనెను గిన్నెలో తీసుకుని కాసేపు వేడి చేయండి. చల్లారిన తర్వాత జుట్టుకు రాసుకుని నెమ్మదిగా మర్దనా చేయండి. అరగంట తర్వాత చల్లటి నీరు, షాంపూ, కండీషనర్‌తో శుభ్రం చేయండి.
- జుట్టును చాలా సుకుమారంగా చూసుకోవాలి. దాన్ని ఇష్టానుసారంగా బిగించి కడితే.. కుదుళ్లు వదులుగా మారిపోయి జుట్టురాలిపోతుంది. వదులుగా వదిలేయడమే మంచిది.
- ఇటీవల ఎలక్ట్రికల్‌ కోంబ్స్‌ వాడేవారి సంఖ్య పెరిగింది. వీటికి దూరంగా ఉండటమే బెటర్‌. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. అలా చేస్తే కుచ్చులుగా ఊడిపోతుంది.
- జుట్టు పొడిబారినట్టు అనిపిస్తే గుడ్డును ఉపయోగించి చూడండి. ఒక హాప్‌ కప్‌ నిండా గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని జుట్టుకు రాసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
- చుండ్రు, దురద సమస్యల వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి.. జుట్టును ఎప్పడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్మూ, దూళి తగలకుండా జాగ్రత్త పడాలి. మురికి చేతులతో పట్టుకోకూడదు.
- జుట్టు బాగా పెరగాలంటే చన్నీళ్ల కంటే వేడి నీరే ఉత్తమం. శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా వెచ్చగా ఉండే నీటితో తలంటుకోండి.
- గోరు వెచ్చని నీటిలో ఆపిల్‌ సైడర్‌ వెనిగార్‌ను కలిపి జుట్టుకు రాయండి. ఐదు నిమిషాల తర్వాత తలను శుభ్రం చేసుకోండి.
- చాలామంది రోజూ తలపై నుంచి స్నానం చేస్తుంటారు. అది మంచి అలవాటు కాదు. వారంలో 2 లేదా 3 సార్లు చేయడమే ఉత్తమం. రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య పెరిగిపోవచ్చు.
- మార్కెట్లలో లభించే కండిషనర్లకు బదులు మీరే సహజ సిద్ధమైన కండీషనర్లు తయారు చేసుకోవచ్చు. గుడ్లు, పెరుగును బాగా కలిపి జుట్టుకు రాసి బాగా మర్దనా చేయండి. ఐదు నిమిషాల తర్వాత కడిగేయండి.
- మీరు ఆరోగ్యం ఉంటే మీ శరీర భాగాలు కూడా హెల్దీగా ఉంటాయి. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి. మీ ఆహారంలోనే పోషకాలే జుట్టులోకి సైతం చేరుతుందని గుర్తుంచుకోండి.

జుట్టు మెరవాలంటే?

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

కాంతులీనే చర్మానికి

17-11-2020

అర టీస్పూన్‌ పసుపు, నాలుగు టీస్పూన్ల పాలను ఓ గిన్నెలో కలపండి. దీన్ని ముఖం, మెడ చుట్టూ రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా

manavi

అందం

ఇలా కాపాడుకోండి...

12-11-2020

ఈ రోజుల్లో జుట్టు రాలడం అన్నది సాధారణ సమస్య. తీసుకునే ఆహారం, వర్క్‌ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం ఇలా ఎన్నో కారణాలు జుట్టు ఊడిపోయేలా

manavi

అందం

పెసలతో ఫేస్‌ప్యాక్‌

10-11-2020

పెసలు మన ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికీ తెలుసు. అందుకే ఈ రోజుల్లో వాటిని మొలకలుగా చేసుకొని అంతా తింటున్నారు. అయితే పెసలుతో చర్మానికి

manavi

అందం

మొటిమల నివారణకు...

21-10-2020

వెల్లుల్లితో ఆరోగ్యం ఒక్కటే కాదు అందం కూడా ఇనుమడిస్తుంది. ముఖ్యంగా ముఖంపై ఇబ్బందిపెట్టే మొటిమలను నివారించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇది బాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బాక్టీరియల్‌,

manavi

అందం

చర్మ సంరక్షణ కొరకు...

12-10-2020

ఆరోగ్యకరమైన పనితీరు కోసం మీరు శరీరానికి ఆహారం అందించినట్లే, మీ చర్మం కోసం కూడా అదే చేయవలసి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు, పండ్లు సమృద్ధిగా ఉన్నాయో లేవో

manavi

అందం

సహజ సిద్ధంగా...

08-10-2020

ఓ బౌల్‌లో కొద్దిగా బొప్పాయి పండు గుజ్జు తీసుకోవాలి. ఇందులో ముల్తానీ మట్టిని కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి ఈ ప్యాక్‌ ఆరుతు న్నట్లుగా అనిపించినప్పుడు కొన్ని నీళ్లు చల్లుకుని మర్దనా చేస్తూ ప్యాక్‌ని తొలగించాలి. కొంతమందికి ముల్తానీ

manavi

అందం

సహజ మెరుపుకు...

06-10-2020

పెరుగు తినడానికి మాత్రమే కాదు.. పలు రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలోనూ ఓ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే ఓ సారి పెరుగు ఫేస్‌ ప్యాక్‌ను ట్రై చేయండి.

manavi

అందం

రోజా రేకులతో...

06-10-2020

చూడగానే ఎంతో అందంగా కన్పించే రోజా పూలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. శరీరంపై మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే

manavi

అందం

సహజ మెరుపుకు...

04-10-2020

పెరుగు తినడానికి మాత్రమే కాదు.. పలు రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలోనూ ఓ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే ఓ సారి పెరుగు ఫేస్‌ ప్యాక్‌ను ట్రై