బియ్యం పిండి చాలు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

బియ్యం పిండి చాలు...

- రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్‌, టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో కడుక్కుంటే మృత కణాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది.
- చల్లటి పాలలో కొంత బియ్యం పొడి కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారైనా ఇలా చేస్తే.. ఒకటి లేదా రెండు నెలల తర్వాత చర్మం కాంతివంతం కావడాన్ని గమనించవచ్చు. ఇలాచేస్తే కంటి కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి.
- ముప్పావు కప్పు గులాబీ నీటిలో పావు కప్పు గ్లిజరిన్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ వెనిగర్‌, తేనె కలిపి సీసాలో భద్రపరచండి. దీన్ని సన్‌ స్క్రీన్‌ లోషన్‌గా ఉపయోగిస్తే మంచి ఫలితం వుంటుంది.
- టేబుల్‌ స్పూన్‌ పాల పొడిలో కొద్దిగా కీరదోస రసం, చెంచా పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి.

బియ్యం పిండి చాలు...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

నల్లని జుట్టు కోసం...

25-02-2021

జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్‌లోపం లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ,

manavi

అందం

చర్మ సంరక్షణకు...

22-02-2021

శీతా కాలం నుంచి వసంత రుతువులోకి అడుగిడుతున్న తరుణమిది. చలి గాలులతో ఇబ్బంది పెట్టిన శీతా కాలాన్ని దూరం చేసుకొని అందమైన వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కానీ

manavi

అందం

మీ చర్మతత్వాన్ని బట్టి...

18-02-2021

ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ

manavi

అందం

గుడ్డుతో మెరిసిపోండి

16-02-2021

గుడ్డును ఏరూపంలో తిన్నా, ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా చక్కని ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తెల్లసొనలో ప్రొటీన్‌ ఉండడం వల్ల దాన్ని ముఖానికి, జుట్టుకు పట్టిస్తే అందాన్ని రెట్టింపు చేస్తుంది.

manavi

అందం

చర్మం మెరిసిపోతుంది

15-02-2021

కొద్దిగా నిమ్మరసం, పంచదార, తేనె కలిపి చర్మానికి పట్టించండి. పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. చర్మం మెరవాలంటే వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజూ ఎక్కువగా నీరు తాగేవారి స్కిన్‌ గ్లో

manavi

అందం

ఒత్తైన కురుల కోసం...

20-01-2021

మందార పువ్వులతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనీ.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును

manavi

అందం

ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?

19-01-2021

ముఖం కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో తెలుసుకుందాం...

manavi

అందం

మెరిపించే నారింజ

22-12-2020

పండ్లలో సహజ సిద్ధంగా ఉండే విటమిన్లు, మినరల్స్‌ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నారింజ పండ్లు చర్మం మెరిసేలా చేస్తాయి. మూడు టీస్పూన్ల

manavi

అందం

ముఖం మృదువుగా...

02-12-2020

మృదువైన చర్మం కోసం టేబుల్‌ స్పూన్‌ పెసర పిండిలో టీస్పూన్‌ తేనె కలపాలి. దాన్ని మీ ముఖం మీద స్క్రబ్‌ చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. పూర్తిగా

manavi

అందం

కాపాడుకోండిలా...

01-12-2020

మంచి ఆరోగ్యకరమైన చర్మం కోసం నాలుగు పద్ధతులను ఎల్లప్పుడూ అనుసరించండి. మొదటిది.. నీరు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి.