ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?

ముఖం కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో తెలుసుకుందాం...
జిడ్డు చర్మం
బొప్పాయి, వేప, ముల్తాన్‌ మట్టి, కచ్చుర్‌ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి.
పొడి చర్మం
గులాబి, చందనం, అల్మండ్‌ పౌడర్‌లు పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి ముఖం కాంతివంతమవుతుంది.
కండ్ల కింద నలుపు
గులాబీ రేకులపొడి, బొప్పాయి, పుదీనా పొడుల్లో, రెండు చుక్కల చందనం నూనె, అలోవీరా జెల్‌ని కలిపి కంటి చుట్టూ రాయాలి. ఓ పదినిమిషాల పాటు మెల్లిగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

ఎలాంటి ప్యాక్‌ వేసుకోవాలి?

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

నల్లని జుట్టు కోసం...

25-02-2021

జుట్టు నల్లగా నిగనిగ లాడుతూ కనిపించేందుకు తలలో ఉండే మెలనిన్‌ కారణం. దీని ఉత్పాదకత తగినంత ఉండాలంటే 'బి' విటమిన్‌లోపం లేకుండా చూసుకోవాలి. ఆకుకూరలూ,

manavi

అందం

చర్మ సంరక్షణకు...

22-02-2021

శీతా కాలం నుంచి వసంత రుతువులోకి అడుగిడుతున్న తరుణమిది. చలి గాలులతో ఇబ్బంది పెట్టిన శీతా కాలాన్ని దూరం చేసుకొని అందమైన వసంతంలోకి అడుగుపెడుతున్నాం. కానీ

manavi

అందం

మీ చర్మతత్వాన్ని బట్టి...

18-02-2021

ముఖం ఆరోగ్యంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మార్చుకోవచ్చు. మరి మీ

manavi

అందం

గుడ్డుతో మెరిసిపోండి

16-02-2021

గుడ్డును ఏరూపంలో తిన్నా, ముఖానికి ప్యాక్‌లా వేసుకున్నా చక్కని ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తెల్లసొనలో ప్రొటీన్‌ ఉండడం వల్ల దాన్ని ముఖానికి, జుట్టుకు పట్టిస్తే అందాన్ని రెట్టింపు చేస్తుంది.

manavi

అందం

చర్మం మెరిసిపోతుంది

15-02-2021

కొద్దిగా నిమ్మరసం, పంచదార, తేనె కలిపి చర్మానికి పట్టించండి. పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే చర్మం మెరిసిపోతుంది. చర్మం మెరవాలంటే వీలైనంత ఎక్కువగా నీరు తాగాలి. రోజూ ఎక్కువగా నీరు తాగేవారి స్కిన్‌ గ్లో

manavi

అందం

ఒత్తైన కురుల కోసం...

20-01-2021

మందార పువ్వులతో హెయిర్‌ ప్యాక్‌ వేసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనీ.. జుట్టు రాలే సమస్యలుండవని బ్యూటీషియన్లు అంటున్నారు. మందార పువ్వులు, మందార ఆకులు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. జుట్టును

manavi

అందం

బియ్యం పిండి చాలు...

14-01-2021

రెండు టేబుల్‌ స్పూన్ల బియ్యం పిండిలో అదే పరిమాణంలో టీ డికాక్షన్‌, టేబుల్‌ స్పూన్‌ తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. గంట తర్వాత ముఖాన్ని గోరు వెచ్చని నీటితో

manavi

అందం

మెరిపించే నారింజ

22-12-2020

పండ్లలో సహజ సిద్ధంగా ఉండే విటమిన్లు, మినరల్స్‌ మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా నారింజ పండ్లు చర్మం మెరిసేలా చేస్తాయి. మూడు టీస్పూన్ల

manavi

అందం

ముఖం మృదువుగా...

02-12-2020

మృదువైన చర్మం కోసం టేబుల్‌ స్పూన్‌ పెసర పిండిలో టీస్పూన్‌ తేనె కలపాలి. దాన్ని మీ ముఖం మీద స్క్రబ్‌ చేసి కొద్దిసేపు అలాగే ఉంచాలి. పూర్తిగా

manavi

అందం

కాపాడుకోండిలా...

01-12-2020

మంచి ఆరోగ్యకరమైన చర్మం కోసం నాలుగు పద్ధతులను ఎల్లప్పుడూ అనుసరించండి. మొదటిది.. నీరు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోండి.