నూనె ఎలా పెడుతున్నారు? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

నూనె ఎలా పెడుతున్నారు?

తలకు నూనె పెట్టామా... షాంపూతో తలస్నానం చేశామా.. అనేది కాదు. ఈరోజుల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే శిరోజాల అందం దెబ్బతింటుంది. జుట్టు కుదుళ్లు బలంగా ఉండి మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే..
ఈ ఏడు స్టెప్పులు పాటించాలి.
1. కప్పు వేడినీళ్లు తీసుకోవాలి.
2. రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె వేడినీళ్లలో కలపాలి.
3. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే మాడుకు పట్టించాలి.
4. పెద్ద పండ్ల దువ్వెనతో జుట్టు కుదుళ్ల నుంచి కింది వరకు దువ్వాలి.
5. కనీసం 30 నిమిషాలు వదిలేయాలి.
6. షాంపూతో తలస్నానం చేయాలి.
7. జుట్టు చివర్లకు కొన్ని చుక్కల నూనె రాయాలి.
తలస్నానం చేసే ప్రతీసారీ ఈవిధంగా చేస్తుంటే మాడు పొడిబారదు. వెంట్రుకల నిగనిగలు తగ్గవు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు దరిచేరవు.

నూనె ఎలా పెడుతున్నారు?

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

సౌందర్యానికి తేనె

19-07-2019

దోసకాయ ముక్కల్లో కొద్దిగా పెరుగు కలిపి రుబ్బాలి. గుజ్జు నుంచి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుంటే మేనిరంగు తాజాగా మారుతుంది.

manavi

అందం

మృదువైన జట్టుకు..

16-07-2019

జుట్టు పట్టుకుంటే పట్టుకుచ్చులా చేతివేళ్ల నుంచి జారిపోవాలి. పూసలు గుచ్చేటంత బలంగా వెంట్రుక కుదురు ఉండాలి. సహజమైన రంగుతో కురులు ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి.

manavi

అందం

ముఖవర్చస్సుకి లెమన్‌ ఫేస్‌ప్యాక్‌

13-07-2019

ముఖంపై ఉండే మచ్చలతో పాటు ఇతర రకాల సమస్యల్ని పోగొట్టు కోవడానికి చాలామంది రకరకాల ఫేస్‌క్రీమ్స్‌ని ఆశ్రయిస్తారు. అయితే ముఖం మెరిసిపోవడానికి నిమ్మకాయ, బేకింగ్‌సోడాలో మంచి

manavi

అందం

మెరిసే మోముకి...

11-07-2019

బీట్‌రూట్‌ని తీసుకుని బాగా ఉడకబెట్టాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసి, రెండు చెంచాల పాలూ, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికీ, మెడకీ రాసుకుని అరగంట పాటు వదిలేయాలి. ఆరాక మంచినీళ్లతో కడిగేసుకోవాలి.

manavi

అందం

సంతోషాన్ని పంచుతూ...

09-07-2019

సంతోషం అంటే ఏమిటి? దానికి కొలమానాలేమిటి? అసలు సంతోషంగా ఉండటం ఎట్లా? ఎన్నో ప్రశ్నలు. సంతోషం ఎక్కడో ఉండది. మనలోనే ఉంటుంది. మనతోనే ఉంటుంది. అది చాలా

manavi

అందం

స్లీవ్‌లెస్‌ ధరిస్తున్నారా?

05-07-2019

టీనేజ్‌ అమ్మాయిలు, ఉద్యోగులు ఎక్కువగా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నవాటిల్లో స్లీవ్‌లెస్‌ ఒకటి. సందర్భాన్ని బట్టి చీర, జీన్స్‌ మొదలు పలు వస్త్రధారణలకు టాప్‌గా

manavi

అందం

వానల్లో జుట్టు సంరక్షణ

04-07-2019

ఈ రోజుల్లో వాన జల్లుల్లో తడవటం సహజమే. ఇలా తడిసిన ప్రతిసారీ ఆ ప్రభావం జుట్టు మీద ఖచ్చితంగా పడుతుంది. దీంతో పట్టుకుచ్చులాంటి జుట్టు కళతప్పి వెలవెలబోతుంది. అందుకే

manavi

అందం

హైహీల్స్‌తో అనారోగ్యం

03-07-2019

రోజురోజుకు హైహీల్స్‌ వాడుతున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఎత్తు తక్కువగా ఉండేవారు వీటిని ఎక్కువగా వాడుతున్నారు.అయితే వీరిలో చాలామంది శరీర

manavi

అందం

ఓట్స్‌తో బ్లాక్‌హెడ్స్‌ మాయం..!

02-07-2019

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్‌హెడ్స్‌ని తరచూ తొలగించుకోవడం వల్ల ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఇందుకు ముల్తానీ మట్టి బాగా ఉపయోగపడుతుంది. చెంచా ముల్తానీ