ఇంట్లోనే అందంగా... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

ఇంట్లోనే అందంగా...

ముఖాన్ని రసాయనాలతో తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని శనగ పిండితో రుద్దుకోవడం వల్ల చర్మం మదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
బీట్‌రూట్‌ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్ఛస్సు పెరుగుతుంది.
శనగపిండిలో కీరా దోసకాయ రసాన్ని కానీ, క్యారెట్‌ రసాన్ని కానీ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి ఓ గంట తర్వాత ముఖాన్ని పరిశుభ్రమయిన నీటితో కడిగితే ముఖ చర్మపు కాంతి పెరుగుతుంది.
గులాబీ రెక్కల పేస్టును ముఖానికి పట్టించి, అరగంట తర్వాత ముఖాన్ని కడిగితే ముఖం ఎంతో మదువు గానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
గ్లిజరిన్‌లో నిమ్మరసం, టమాటరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ సౌందర్యం పెరుగుతుంది.
పాలల్లో దూదిని తడిపి, దూదిలో తేమ ఆరిపోయేంత వరకు ఆ దూదిని కళ్ళమీద ఉంచుకుంటే కళ్ళు కాంతితో మెరుస్తుంటాయి.
తాజా పండ్లు, పాలు ముఖచర్మపు సోయగాన్ని, ఆకర్షణనూ పెంచుతాయి.
ఎండిన కమలాఫలం తొక్కలను మెత్తని పొడిచేసి, ఆ పొడిలో పసుపు, శనగపిండి కలిపి అందులో రోజ్‌వాటర్‌ పోసి మెత్తని పేస్ట్‌చేసి ముఖానికి పట్టించాలి. కొంతసేపయిన తర్వాత ముఖం కడుక్కుంటే చర్మం మదువుగానూ, కాంతిమంతంగానూ కనిపిస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు ముఖ సౌందర్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖానికి జిడ్డు లేకుండా ఉండటానికి గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి. సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండిని వాడాలి. బయట నుంచి రాగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచాలి.
కళ్ళు చికిలిస్తూ చూడటం, ముఖం చిట్లించడం, కోపంతో పళ్ళు కొరకడం లాంటివి ముఖ సౌందర్యానికి అవరోధం కలిగిస్తాయి. ముఖ చర్మానికి ముడతలు ఏర్పడుతాయి. అటువంటి అలవాట్లను మానుకోవాలి.
బాదం నూనెలో శనగపిండి, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి, ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు పోవడమే కాదు, ముఖం మదువుగా కనిపిస్తుంది. ప

ఇంట్లోనే అందంగా...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

ముడతల నివారణకు

17-02-2020

విటమిన్స్‌ లోపం, విపరీతమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి. ముఖం మీద వచ్చే మడతలు ముఖ కాంతిని దూరం చేయడమే కాకుండా వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. దాంతో ఎంతో మంది మహిళలు ఇబ్బంది

manavi

అందం

టీ బ్యాగ్‌తో కళ్లకు హాయి

17-02-2020

రుచికరమైన వంటల్ని అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది వంటిల్లు. అదెలాగంటే వంట చేసేటప్పుడు చెయ్యి కాలితే వెంటనే బర్నాల్‌ కోసం పరిగెత్తక్కర్లేదు. మీ పక్కనే ఫస్ట్‌ఎయిడ్‌

manavi

అందం

నిమ్మపండులాంటి ఛాయ

17-02-2020

తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, పలు ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటే నిమ్మరసం చక్కని పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్‌ - సి రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది.

manavi

అందం

సహజంగా..అందంగా...

15-02-2020

కాస్మొటిక్స్‌ జోలికి వెళ్లకుండా సహజమైన చర్మ సౌందర్యం ఇనుమడింపచేయాలంటే..? కొన్ని బ్యూటీ టిప్స్‌ మీకోసం.. ముఖం మీద పేర్కొన్న దుమ్ముధూళిని వదిలించడానికి టమాట రసాన్ని

manavi

అందం

కళ్లు కలువల్లా...

14-02-2020

ఎప్పుడూ టెలీవిజన్‌, కంప్యూటర్‌ మానిటర్‌ చూస్తూండడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరగడం వల్ల కళ్ళు పొడిబారి మంట, దురదగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కు కాస్త దూరంగా ఉండాలి అని చెప్పడం

manavi

అందం

జిడ్డుగారే చర్మానికి...

13-02-2020

జిడ్డు చర్మం ఉన్నవారు పాలతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవటం వల్ల అక్కడి మురికి తొలగి పోవటమే గాక ముఖం తాజాగా మారుతుంది.ఉక్కపోతతో సతమతమయ్యే ముఖ చర్మానికి తేనె చక్కని ప్రత్యామ్నాయం. ఇది అన్ని రకాల చర్మాల వారికీ పనికొస్తుంది. ముఖం,

manavi

అందం

మొటిమలు తగ్గాలంటే...

10-02-2020

పొద్దున్నే ముఖాన్ని అద్దంలో చూసుకుంటే.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి.. చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చేస్తాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది పడాల్సి

manavi

అందం

ఇంట్లోనే హెయిర్‌ స్పా

10-02-2020

ఎంత బాగా తయారైనా... జుట్టు మేనేజిబుల్‌గా లేకపోయినా, నిర్జీవంగా కనిపిస్తున్నా ఒక్కసారిగా మూడాఫ్‌ అయిపోవడం చాలామందికి అనుభవమే. ఆ సమస్యకు ఇలా చేయొచ్చు.. ఇల్లుకదలకుండానే

manavi

అందం

పదం చిన్నదే కానీ..!

10-02-2020

ఈవ్‌ టీజింగ్‌... పలకడానికి చిన్న పదమే.. కానీ మహిళల ఆత్మగౌరవాన్ని నిలువునా పాతర పెడుతున్నది. ఇది వేధింపులకు మారుపేరు.. మహిళల ఆత్మాభిమానాన్ని లెక్కచేయకుండా మానసికంగా

manavi

అందం

చక్కని నిద్రకోసం..

08-02-2020

రోజంతా పనిచేసి అలసిన మనిషికి గొప్ప ఉపశమనం నిద్ర. వారి వారి వత్తులను బట్టి మనిషికి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్ర అవసరం. మెదడు పనితీరు బాగుండేలా చేయటం మొదలు శరీరంలోని సకల జీవక్రియల మీద