ఆవిరి పడుతున్నారా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

ఆవిరి పడుతున్నారా?

బ్యూటీపార్లర్‌లలో ఫేషియల్‌ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్‌) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి.
- మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్‌బాత్‌ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతుందో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుంది.
- ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకే విధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీనివల్ల చర్మంలోని స్వేద రంధ్రాలు తెరుచుకొని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం ఉంటుంది.
- ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల స్వేదరంధ్రాలలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో తర్వాత ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్‌ వాడాలి.ప

ఆవిరి పడుతున్నారా?

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

ముడతల నివారణకు

17-02-2020

విటమిన్స్‌ లోపం, విపరీతమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి. ముఖం మీద వచ్చే మడతలు ముఖ కాంతిని దూరం చేయడమే కాకుండా వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. దాంతో ఎంతో మంది మహిళలు ఇబ్బంది

manavi

అందం

టీ బ్యాగ్‌తో కళ్లకు హాయి

17-02-2020

రుచికరమైన వంటల్ని అందించడమే కాకుండా ఆరోగ్యపరంగా అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది వంటిల్లు. అదెలాగంటే వంట చేసేటప్పుడు చెయ్యి కాలితే వెంటనే బర్నాల్‌ కోసం పరిగెత్తక్కర్లేదు. మీ పక్కనే ఫస్ట్‌ఎయిడ్‌

manavi

అందం

నిమ్మపండులాంటి ఛాయ

17-02-2020

తరచూ జలుబు, దగ్గు, ఫ్లూ జ్వరం, పలు ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటే నిమ్మరసం చక్కని పరిష్కారం. ఇందులో ఉండే విటమిన్‌ - సి రోగనిరోధక శక్తిని ఇనుమడింపచేస్తుంది.

manavi

అందం

సహజంగా..అందంగా...

15-02-2020

కాస్మొటిక్స్‌ జోలికి వెళ్లకుండా సహజమైన చర్మ సౌందర్యం ఇనుమడింపచేయాలంటే..? కొన్ని బ్యూటీ టిప్స్‌ మీకోసం.. ముఖం మీద పేర్కొన్న దుమ్ముధూళిని వదిలించడానికి టమాట రసాన్ని

manavi

అందం

కళ్లు కలువల్లా...

14-02-2020

ఎప్పుడూ టెలీవిజన్‌, కంప్యూటర్‌ మానిటర్‌ చూస్తూండడం, స్మార్ట్‌ఫోన్‌ వాడకం బాగా పెరగడం వల్ల కళ్ళు పొడిబారి మంట, దురదగా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌కు కాస్త దూరంగా ఉండాలి అని చెప్పడం

manavi

అందం

జిడ్డుగారే చర్మానికి...

13-02-2020

జిడ్డు చర్మం ఉన్నవారు పాలతో ముఖం, మెడ భాగాలను శుభ్రంగా కడుక్కోవటం వల్ల అక్కడి మురికి తొలగి పోవటమే గాక ముఖం తాజాగా మారుతుంది.ఉక్కపోతతో సతమతమయ్యే ముఖ చర్మానికి తేనె చక్కని ప్రత్యామ్నాయం. ఇది అన్ని రకాల చర్మాల వారికీ పనికొస్తుంది. ముఖం,

manavi

అందం

మొటిమలు తగ్గాలంటే...

10-02-2020

పొద్దున్నే ముఖాన్ని అద్దంలో చూసుకుంటే.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి.. చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చేస్తాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది పడాల్సి

manavi

అందం

ఇంట్లోనే హెయిర్‌ స్పా

10-02-2020

ఎంత బాగా తయారైనా... జుట్టు మేనేజిబుల్‌గా లేకపోయినా, నిర్జీవంగా కనిపిస్తున్నా ఒక్కసారిగా మూడాఫ్‌ అయిపోవడం చాలామందికి అనుభవమే. ఆ సమస్యకు ఇలా చేయొచ్చు.. ఇల్లుకదలకుండానే

manavi

అందం

పదం చిన్నదే కానీ..!

10-02-2020

ఈవ్‌ టీజింగ్‌... పలకడానికి చిన్న పదమే.. కానీ మహిళల ఆత్మగౌరవాన్ని నిలువునా పాతర పెడుతున్నది. ఇది వేధింపులకు మారుపేరు.. మహిళల ఆత్మాభిమానాన్ని లెక్కచేయకుండా మానసికంగా

manavi

అందం

చక్కని నిద్రకోసం..

08-02-2020

రోజంతా పనిచేసి అలసిన మనిషికి గొప్ప ఉపశమనం నిద్ర. వారి వారి వత్తులను బట్టి మనిషికి రోజుకు కనీసం 6 నుంచి 8 గంటలైనా నిద్ర అవసరం. మెదడు పనితీరు బాగుండేలా చేయటం మొదలు శరీరంలోని సకల జీవక్రియల మీద