మేని ఛాయకు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

మేని ఛాయకు...

ముఖం అందంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. అయితే వాటి కోసం వందలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంత శ్రద్ధ, సమయాన్ని పెట్టి మీ చర్మం మెరిసేలా మీరే మార్చుకోవచ్చు. మరి మీ చర్మతత్వాన్ని బట్టి ఎలాంటి ప్యాక్‌లు వేసుకోవాచ్చో చూడండి.
జిడ్డు చర్మం: బొప్పాయి, వేప, ముల్తాన్‌ మట్టి, కచ్చుర్‌ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి.
పొడి చర్మం: గులాబీ, చందనం, అల్మండ్‌ పౌడర్‌లు పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి ముఖం కాంతివంతమవుతుంది.
మొటిమల మచ్చలకు: బొప్పాయి, కచ్చుర్‌ సుగంధీ పౌడర్‌, ముల్తాన్‌ మట్టి, ఛాయపసుపు, గులాబీ పౌడర్‌లను రోజ్‌వాటర్‌లో వేసి కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20నిమిషాల తర్వాత కడిగితే మొటిమల మచ్చలు తగ్గుతాయి. అయితే ఇలా వారానికి మూడు సార్లు తప్పనిసరిగా చేస్తేనే ఫలితం ఉంటుంది.
కండ్ల కింద నలుపు: గులాబీరేకులపొడి, బొప్పాయి, పుదీనా పొడుల్లో రెండు చుక్కల చందనం నూనె, అలోవీరా జెల్‌ని కలిపి కంటి చుట్టూ రాయాలి. ఓ పదినిమిషాల పాటు మెల్లిగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి..

మేని ఛాయకు...

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

టమాటాలతో నిగారింపు

10-03-2020

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం మామూలు విషయం కాదు. ఇందుకోసం చాలా మంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ టమాటాలతో నిగారింపు కాపాడుకోవచ్చు. టమాటా ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే

manavi

అందం

నల్లని వలయాల...

06-03-2020

ఈరోజుల్లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగాలు, పని ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్‌, రోజులో ఎక్కువ సమయం మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వాడటం.. కారణమేదైనా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ

manavi

అందం

ముఖం తాజాగా....

05-03-2020

బయటికి వెళ్తే చాలు.. వాహనకాలుష్యం, దుమ్ము, ధూళీ వల్ల చర్మం నల్లబడడం, జిడ్డుగా మారడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే క్షణంలో మళ్ళీ ఫ్రెష్‌నెస్‌తోపాటు ఫ్రెష్‌ లుక్‌ వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దామా..

manavi

అందం

చర్మకాంతికి పిస్తా

01-03-2020

కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

manavi

అందం

నల్లని జుట్టు కావాలంటే...

01-03-2020

ఒకప్పుడు వయసు మీద పడినప్పుడే వెంట్రుకలు తెల్లబడేవి. ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, జీవనశైలి వంటి వాటి వల్ల త్వరగా తెల్ల జుట్టు వచ్చేస్తోంది. యుక్తవయస్సులో వద్ధాప్య ఛాయల్ని భరించడం ఎవరికైనా కష్టమే. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని పాటిస్తే తెల్లబడిన

manavi

అందం

పెరుగుతో అందం

29-02-2020

ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూ అంతే మేలుచేస్తుంది .అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. - రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన

manavi

అందం

మెరిసే చర్మానికి...

22-02-2020

ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది. స్నానం చేసే ముందు నీళ్ళలో పాలుకలిపి స్నానం చేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.

manavi

అందం

కాటుక పెట్టుకునే ముందు...

20-02-2020

ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుకతో అలంకరిస్తే ఎంతో పెద్దవిగా, అందంగా కనిపిస్తాయి. కాటుక కళ్లు పలికే భావాలు ఎదుటివారికి స్పష్టంగా అర్థమవుతాయి. అయితే కాటుక వినియోగం విషయంలో ఈకింది అంశాలను పరిగణలోకి తీసుకుంటే కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. అవి..

manavi

అందం

ముడతల నివారణకు

17-02-2020

విటమిన్స్‌ లోపం, విపరీతమైన ఒత్తిడి, అనారోగ్య సమస్యలు వంటి వివిధ కారణాల వల్ల అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి. ముఖం మీద వచ్చే మడతలు ముఖ కాంతిని దూరం చేయడమే కాకుండా వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తాయి. దాంతో ఎంతో మంది మహిళలు ఇబ్బంది