జుట్టు రాలకుండా | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఅందం

జుట్టు రాలకుండా

వాతావరణ కాలుష్యం ఒకవైపు ఏవేవో షాంపూలు వాడటంతో జుట్టు రాలే సమస్య తలెత్తుతోంది. వీటితోపాటు సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ల లోపం, జన్యుపరమైన కారణాలు, అధిక ఒత్తిడి, రక్త ప్రసరణ సరిగా లేకపోవుట, అపరిశుభ్రమైన చర్మముతో జుట్టు రాలి పోతుంది. అలాంటప్పుడు జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు సరైన ఆహారం తీసుకుంటున్నామా లేదా అని చెక్‌ చేసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
- మహిళలు ఉసిరికాయతో తయారు చేసిన నూనె జుట్టుకు ఉపయోగిస్తే ఒత్తైన జుట్టును పొందవచ్చు.
ప్రతి రోజు రాత్రి నీటిలో ఐదు బాదం పప్పులను నానబెట్టి ఉదయం దాని తొక్కలు - తీసి తింటే హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేసుకోవచ్చు.
- జుట్టుకు పోషణ అవసరం. అందువలన మజ్జిగ, నిమ్మ రసం, కొబ్బరి నీళ్లు వంటి జ్యూస్‌లను రోజుకు రెండు సార్లైనా తాగండి. అలాగే ప్రతి రోజు కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీటిని తాగాలి.
- రోజూ ఒక కప్పు మొలకెత్తిన పప్పు ధాన్యాలను తీసుకోవాలి.

జుట్టు రాలకుండా

MORE STORIES FROM THE SECTION

manavi

అందం

డల్‌గా కనిపిస్తుంటే...

18-04-2020

ఆకర్షణీయమైన ముఖం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాం. అలాంటివారు ఈ కింది ఆరు సూత్రాలు పాటిస్తే ఆకర్షణీయమైన ముఖం మీ సొంతం. అవేంటో

manavi

అందం

మేని ఛాయకు...

17-03-2020

ముఖం అందంగా, కాంతివంతంగా, జిడ్డు లేకుండా ఉండాలంటే కొన్ని ఫేస్‌ ప్యాక్‌లు తప్పనిసరి. అయితే వాటి కోసం వందలు ఖర్చుపెట్టాల్సిన పని లేదు. బ్యూటీ పార్లర్‌లకు వెళ్ళాల్సిన అవసరం అంతకన్నా లేదు. కొంత శ్రద్ధ,

manavi

అందం

టమాటాలతో నిగారింపు

10-03-2020

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం మామూలు విషయం కాదు. ఇందుకోసం చాలా మంది ఏవేవో క్రీములు వాడుతుంటారు. కానీ టమాటాలతో నిగారింపు కాపాడుకోవచ్చు. టమాటా ఫేస్‌ప్యాక్‌ను మనం ఇంట్లోనే

manavi

అందం

నల్లని వలయాల...

06-03-2020

ఈరోజుల్లో నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగాలు, పని ఒత్తిడి, నిద్రలేమి, డిప్రెషన్‌, రోజులో ఎక్కువ సమయం మొబైల్‌, టీవీ, కంప్యూటర్‌ వాడటం.. కారణమేదైనా కండ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ

manavi

అందం

ముఖం తాజాగా....

05-03-2020

బయటికి వెళ్తే చాలు.. వాహనకాలుష్యం, దుమ్ము, ధూళీ వల్ల చర్మం నల్లబడడం, జిడ్డుగా మారడం జరుగుతుంది. అలాంటప్పుడు కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే క్షణంలో మళ్ళీ ఫ్రెష్‌నెస్‌తోపాటు ఫ్రెష్‌ లుక్‌ వచ్చేస్తుంది. అది ఎలాగో చూద్దామా..

manavi

అందం

చర్మకాంతికి పిస్తా

01-03-2020

కాస్త ధర ఎక్కువే కానీ, అడపాదడపా చారెడంత పిస్తాపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు నిపుణులు. ఫైబర్‌, ప్రొటీన్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండే పిస్తాను ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

manavi

అందం

నల్లని జుట్టు కావాలంటే...

01-03-2020

ఒకప్పుడు వయసు మీద పడినప్పుడే వెంట్రుకలు తెల్లబడేవి. ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు, కాలుష్యం, జీవనశైలి వంటి వాటి వల్ల త్వరగా తెల్ల జుట్టు వచ్చేస్తోంది. యుక్తవయస్సులో వద్ధాప్య ఛాయల్ని భరించడం ఎవరికైనా కష్టమే. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. వీటిని పాటిస్తే తెల్లబడిన

manavi

అందం

పెరుగుతో అందం

29-02-2020

ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్య పరిరక్షణలోనూ అంతే మేలుచేస్తుంది .అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. - రోజూ గడ్డపెరుగును ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చన్నీటితో ముఖం కడుక్కొంటే తగినంత తేమ అందుతుంది. ఎండ, వేడి ధాటికి కమిలిపోయిన

manavi

అందం

మెరిసే చర్మానికి...

22-02-2020

ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది. స్నానం చేసే ముందు నీళ్ళలో పాలుకలిపి స్నానం చేస్తే చర్మం తళతళ మెరిసిపోతుంది.