కొత్త ఆవిష్కరణలు... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

కొత్త ఆవిష్కరణలు...

తరాలు మారిపోతున్నాయి. దాంతో పాటు వారి స్వరాలు మారుతున్నాయి. ఇప్పటి జనరేషన్‌ పుట్టుకతో వృద్ధులు కాదు. వారంతా చాలా స్మార్ట్‌, సో స్మార్ట్‌. గత తరాలతో పోలిస్తే వారికి సామాజిక బాధ్యత ఎక్కువగా ఉంటుంది. సమాచార విప్లవం వారిలో కొత్త ఆలోచనలకు పదును పెడుతుంది. నేటి యువతలో నైపుణ్యం కరువైపోతుందని ఆందోళనలు ఒకవైపు నెలకొన్నప్పటికీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వారి శక్తి సామర్ధ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేస్తూ సమాజానికి తమ వంతు సేవ చేస్తున్నారు. యువత అత్యధికంగా ఉన్న జనాభాలో ప్రపంచంలోనే ఇప్పుడు భారత్‌ నంబర్‌ వన్‌. 130 కోట్ల మంది ఉన్న మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయసున్న వారు 65 శాతం వరకు ఉన్నారు. దేశ ఉత్పాదక శక్తిలో కీలక భూమిక వీరిదే. ఇక 2012 తర్వాత పుట్టిన వారు జనరేషన్‌ అల్ఫా స్మార్ట్‌ ఫోన్‌ చేతుల్లో పట్టుకొని పుడుతున్నారు. అరచేతుల్లోనే కొత్త ప్రపంచంలోకి తొంగి చూస్తున్నారు. సమాజానికి పనికి వచ్చే ఆవిష్కరణలూ చేస్తున్నారు. శాస్త్ర విజ్ఞానంపై అవగాహన పెంచుకుంటూ హేతుబద్దంగా ఆలోచనలు చేస్తున్నారు. చేతిలో ఫోన్‌నే పాఠశాలగా మార్చుకొని ప్రపంచ విషయాలను అర్థం చేసుకుంటున్నారు. 

కొత్త ఆవిష్కరణలు...

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

అల్లరి చేయాలని చూస్తే..!

08-02-2020

క్లాస్‌ రూంలోనూ, సినిమా హాల్స్‌లోనూ ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిలను కాలితో తాకే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది అమ్మాయిలు మౌనంగా భరిస్తారు. సీట్‌లో కాస్త ముందుకు జరిగి

manavi

కెరీర్

ఆర్థిక విషయాల్లో... అనుగుణంగా..

04-02-2020

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. కొత్త దంపతులు డబ్బుకు సంబంధించిన విషయాల గురించి కొన్నేళ్లపాటు పట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, ఆధునిక కాలంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఉపాధి వేటలో నవ దంపతులు ఉమ్మడి

manavi

కెరీర్

భుజంపై చేయివేస్తే..!

01-02-2020

ఆడపిల్లలను టీజ్‌ చేసి ఏడిపించే వారి సంఖ్య పెరిగింది. ఒంటరిగా ఆడపిల్లలను బయటకు పంపించాలంటే తల్లిదండ్రులకు భయంగా ఉంటుంది. అయితే ఆడపిల్లలకు ఆత్మరక్షణగా కరాటే నేర్పిస్తే ఎలాంటి

manavi

కెరీర్

ఈ స్నేహితులు ఉన్నారా?

21-01-2020

మనకున్న స్నేహితుల జాబితాలో కొందరు మనకు సన్నిహితం అయితే, మరికొందరు హారు, హలో చెప్పుకునే బందమే ఉంటుంది. ఈ రెండు వర్గాలు సరే.. అసలు మన జీవితంలో ఎలాంటి స్నేహితులు ఉండాలో తెలుసా..

manavi

కెరీర్

అమ్మతనం అడ్డేంకాదు..!

21-01-2020

ఒక మేరీ కోమ్‌.. ఒక సెరెనా.. ఒక సానియా మీర్జా.. ఒక లాల్‌వెంట్‌ లుయాంగీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో మహిళలు చరిత్రలో తమ స్థానాన్ని పదిలంగా దాచుకున్నారు. ప్రపంచ స్థాయిలో తమ సత్తాను

manavi

కెరీర్

సంపద కన్నా సేవ గొప్పది

19-01-2020

ఆమె రైటర్‌ .. వెలుగులోకి వచ్చినవి కొన్ని రచనలే అయినా ఘోస్ట్‌గా ఎన్నో రాశారు. ఆమె సింగర్‌... రెండువందలకు పైగా ర్యాప్‌ సాంగ్స్‌లో యువతను హౌరెత్తించారు. ఆమె మోడల్‌... ప్రపంచ వ్యాప్తంగా