కుటుంబ పోషణ కోసం... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవికెరీర్

కుటుంబ పోషణ కోసం...

బాబీతాయి అవాలే... మహారాష్ట్ర లోని కొల్హాపూర్‌ జిల్లాలోని తిల్వానీ గ్రామంలో జీవిస్తుంది. కుటుంబ పోషణ కోసం ఆమె ఎన్నో ఏండ్లుగా టైర్ల పంక్చర్‌ షాపు నడుపుతున్నారు. స్కూటీలు మొదలు కుని టాటా సుమో, బుల్లెట్‌తో సహా ఏ వాహనానికి పంక్చర్‌ అయినా ఇట్టే బాగుచేసేస్తారు ఆమె.
''1969లో పెండ్లి చేసుకుని ఈ ఊరికొచ్చాను. బతుకుదెరువు కోసం ఈ పని చేయడం ప్రారంభించా. మా కుటుంబంలో ఆరుగురం ఉండేవాళ్లం. నేను నాలుగో తరగతి వరకే చదువుకున్నాను. పిల్లల పోషణ బాధ్యత అంతా నామీదే ఉండేది. నా భర్త విపరీతంగా తాగుతాడు. ఇల్లు పట్టించుకోడు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. అందుకే నేను ఈ పని నేర్చుకున్నా. పంక్చర్లు వేస్తూనే నా పిల్లలను చదించాను.
అప్పట్లో మాకు కంప్రెసర్‌ యంత్రం ఉండేది కాదు. వాహనాలకు గాలి కొట్టేందుకు చేతిపంపు వాడేవాళ్లం. మా నాన్న నాకొక గేదెను బహుమతిగా ఇచ్చారు. దానిని అమ్మేసి కంప్రెసర్‌ కొనుక్కొచ్చాను. ఆ తర్వాత నా పని సులువైంది. ట్రక్కుల టైర్లకు పంక్చరైనా బాగు చేస్తాను. నా ఫొటో ఒకసారి క్యాలెండర్‌లో ప్రచురించారు. ఆ తర్వాత నన్ను చూసేందుకు చాలామంది వచ్చారు. కొందరు నన్ను ఆదర్శ మహిళ అంటే, మరికొందరు పంక్చర్‌వాలి అని పిలుస్తారు. ఈ షాపుపై వచ్చే ఆదాయంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు చేతనైంతకాలం ఈ పనిచేస్తూనే ఉంటాను'' అంటున్నారు బాబీతాయి.

కుటుంబ పోషణ కోసం...

MORE STORIES FROM THE SECTION

manavi

కెరీర్

అందమైన మనసు

19-03-2020

స్త్రీలు జుట్టుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే అవి తమ సౌందర్యాన్ని రెట్టింపుచేస్తాయి. అందుకే ఒక్క వెంట్రుక రాలినా భరించలేరు. జుట్టు పొడువుగా, అందంగా కనిపించడం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ

manavi

కెరీర్

మీ ఇష్టాలను గుర్తించండి

17-03-2020

ఉన్న ఓ పెద్ద సమస్య ఏంటంటే.. కుటుంబ సభ్యుల్లోన్ని అన్ని కళలనీ గుర్తిస్తారు.. వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి తరువాత చూద్దాంలే అనుకుం టారు. ఓ సంగీతమో,

manavi

కెరీర్

పుస్తకాలు చదివితే...

17-03-2020

జీవితం అందంగా, సరదాగా కనిపించాలన్నా.. మన జీవితమంటే మనకు బోల్డంత ఇష్టం రావాలన్నా.. ఏదైనా సమస్య ఎదురవగానే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలన్నా.. న్యాయంగా ఆలోచించాలన్నా.. నిర్ణయం

manavi

కెరీర్

కృషి చేస్తే విజయం మనదే

12-03-2020

ఓలా క్యాబ్‌ డ్రైవర్స్‌లో కస్టమర్ల నుండి అద్భుతమైన రేటింగ్‌ సంపాదించిన అతి కొద్దిమంది డ్రైవర్లలో బెంగుళూరుకు చెందిన మహాలక్ష్మి ఒకరు. 14 ఏండ్ల వయసు లోనే కుటుంబం కోసం ఓ ఇంట్లో పనికి కుదిరిన ఆమె మహిళా డ్రైవర్‌గా మారిపోయింది.

manavi

కెరీర్

భయాలు అధిగమించేలా...

10-03-2020

మరి కొద్ది రోజుల్లో పిల్లలకు పరీక్షలు మొదలు కానున్నాయి. పిల్లలకు పరీక్షలంటే ఇటీవల తల్లిదండ్రులకే పరీక్షల్లా మారి పోయింది. ఈ కాలంలో ఫియర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌ ఫెయిల్యూర్‌ అనే మాట బాగా వినబడుతుంది.

manavi

కెరీర్

స్నేహం పదిలం...

29-02-2020

పంచుకోవటం ద్వారా అంకురించే భావన స్నేహం. నీది, నాది అనే భావన స్థానంలో మనదనే భావన ఇది. ఊహ తెలిసినప్పటి నుంచి జీవితపు చివరి క్షణం వరకూ మనిషికి అన్ని విధాలా ఆలంబనగా నిలిచేది స్నేహమే. ప్రతి స్నేహితుడినీ ప్రత్యేకంగా భావించి అందరితో మంచి సంబంధాలు

manavi

కెరీర్

మిస్సి గరిమ...

27-02-2020

నెలసరి సమయంలో అపరిశుభ్రపద్ధతుల్లో వాడే బట్ట కన్నా .. నేడు వాడుతున్న శానిటరీ నాప్కిన్స్‌ మహిళలకు ఎంతో ఊరటనిచ్చాయి. ఎన్నో వ్యాధుల నుండి బయటపడేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. వాడి పారేసే ఈ నాప్కిన్స్‌ వల్ల చెత్త పెరిగిపోతుంది. అదొక పర్యావరణ

manavi

కెరీర్

'భగీరథ' బామ్మ

23-02-2020

ఈ రోజుల్లో చాలామంది 30 ఏండ్లు రాగానే...ఇంకేం చదువుతామని చదివే చదువును కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగాన్ని చూసేసుకుని సెటిలైపోతున్నారు. కానీ ఓ బామ్మకు మాత్రం వందేళ్లు దాటినా చదువుపై ఆసక్తి తగ్గలేదు. అందుకే 105 ఏండ్ల వయసులోనూ

manavi

కెరీర్

రీఛార్జ్‌ చేసుకుంటేనే...

20-02-2020

కొంతమంది అదేపనిగా ఎలాంటి విరామం లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఫలితం.. తెలియని నిర్లిప్తత, దేనిపైనా ఆసక్తి లేకపోవడం, తెలియని అనారోగ్యంతో సతమతమవటం. ఆ ఇబ్బందులు ఏవీ వద్దు అనుకుంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్‌ చేసుకుంటుండాలి. అందుకు