బ్రష్‌ చేయించడం ఎలా? | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిచిన్నారులు

బ్రష్‌ చేయించడం ఎలా?

చిన్నప్పుడే మంచి ఓరల్‌ కేర్‌ అలవాటైతే పిల్లలు పెద్దవాళ్ళయ్యాక కొన్ని పంటి సమస్యల నుండి తప్పించుకుంటారు. కానీ.. వాళ్ళకి బ్రష్‌ చేసుకోవడం అంటే విసుగు. వాళ్ళ చేత రెగ్యులర్‌ గా బ్రష్‌ చేయించడానికి ఈ టిప్స్‌ హెల్ప్‌ చేస్తాయి. చూడండి.
- వాళ్ళకి నచ్చిన టూత్‌ బ్రష్‌ని సెలెక్ట్‌ చేసుకోనివ్వండి. చిన్న పిల్లల బ్రష్షుల మీద ఇప్పుడు కార్టూన్‌ క్యారెక్టర్స్‌ ఉంటున్నాయి. వాళ్ళని సూపర్‌ మార్కెట్‌కి తీసుకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన బ్రష్‌ కొని పెట్టండి.
- డెంటల్‌ హైజీన్‌ గురించి మాట్లాడే వీడియోస్‌ చూడడం, బుక్స్‌ చదవడం వంటివి హెల్ప్‌ చేస్తాయి. అయితే ఇది తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ కలిసి చేయాలి.
- అలారం పెట్టి మరీ రెండు నిమిషాలు బ్రష్‌ చేసేలా అలవాటు చేయండి. లేదా రెండు నిమిషాలు ఉన్న వారికి నచ్చిన పాట పెట్టి ఆ పాట అయ్యేవరకూ బ్రష్‌ చేయాలని చెప్పండి.
- షుగర్‌ ఎక్కువ ఉన్న ఫుడ్స్‌ పెట్టకండి. వీలున్నంత వాటిని దూరం పెట్టండి. మరీ పేచీ పెట్టి తింటే, తిన్నాక కచ్చితంగా బ్రష్‌ చేయాలని చెప్పండి.
- వాళ్ళతో పాటూ మీరు బ్రష్‌ చేసుకుంటే వారికి సరైన గైడెన్స్‌ ఇచ్చిన వారౌతారు.

బ్రష్‌ చేయించడం ఎలా?

MORE STORIES FROM THE SECTION

manavi

చిన్నారులు

గుర్తించడం ఎలా?

12-10-2020

బిడ్డ పుట్టినప్పట్నుంచీ ప్రతీరోజూ ఏదో ఓ కొత్త విషయం నేర్చుకుంటారు. పాకడం, నిలబడడం, బోర్లా పడడం ఇలా ప్రతీది తల్లిదండ్రులకి ముచ్చటే. కానీ కొంతమందిలో అలాంటి లక్షణాలు కనిపించవు.. అందరి పిల్లల్లా వారు

manavi

చిన్నారులు

భరోసా ఇవ్వండి

25-09-2020

కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూసివేశారు. దాంతో పిల్లలకు ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి. వీటికి మెల్లమెల్లగా పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. పాఠశాలకు వెళ్ళి చదువుకోవడానికి

manavi

చిన్నారులు

ఆడించండీ..పాడించండీ..

22-09-2020

పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడి. పిల్లలు చేసే అల్లరితో పాటు వారితో సమానంగా పెద్దలు పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక,

manavi

చిన్నారులు

అమ్మ ప్రేమలో...

28-08-2020

తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. పోలికలూ దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా.. తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే