ఇలా చేస్తే సంతోషమే! | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిచిన్నారులు

ఇలా చేస్తే సంతోషమే!

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ ఏదో ఒక కొత్త కోరిక పుట్టటం సహజమే. లేనిదాన్ని పొందేందుకు విశ్రాంతి, విసుగూ విరామం లేకుండా ఆరాటపడటం, ఈ క్రమంలో మనదగ్గర అప్పటికే ఉన్నవాటిని అనుభవించలేకపోవటం జరుగుతోంది. ఈ రోజుల్లో కాస్త అటు ఇటుగా అందరిదీ ఇదే పరిస్థితి. అయితే ఈ కోరికలను అదుపు చేసుకోవడం సాధ్యమేననీ, లేనివాటి కోసం పాకులాడకుండా ఉన్నవాటిని ఇష్టంగా స్వీకరించడం అలవాటు చేసుకొంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం ఎవరికివారు తమ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేసుకొని అందుకు తగినట్లు జీవిత అవసరాలను నిర్ణయించుకోవటమే ఏకైక మార్గం. ఇతరులను ప్రేమించడం, వారి ప్రేమను పొందగలగలగటం, ఉన్నంతలో చేతనైనంతలో లేనివారికి సాయం చేయటం, ప్రకతి పట్ల బాధ్యతగా వ్యవహరించటం, మూగజీవుల పట్ల కరుణ చూపటం, మనసుకు ఇష్టమైన వ్యాపకాలను అలవరచుకోవటం వంటి లక్షణాలను అలవరచుకోవటం వల్ల ఈ సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు హామీ ఇస్తున్నారు. ప

ఇలా చేస్తే సంతోషమే!

MORE STORIES FROM THE SECTION

manavi

చిన్నారులు

మేకప్‌ వేయొద్దు!

08-12-2019

చిన్న పిల్లలకు మేకప్‌ వేయొద్దంటున్నారు స్కిన్‌ కేర్‌ స్పెషలిస్టులు. ఏ పండుగకో, పుట్టిన రోజుకో వేసినా కూడా.. క్లెన్సర్లు ఉపయోగించకుండా ఆ మేకప్‌ తీసేయాలి. కొబ్బరి నూనె, బేబీ ఆయిల్‌ మొహానికి రాసి మేకప్‌ తీసేయాలి. ప్రతిరోజూ స్నానం చేయగానే మాయిశ్చరైజర్‌ రాసుకోవటం అలవాటు

manavi

చిన్నారులు

ఏడాదిలోపు పిల్లలకు..

06-12-2019

కొంతమంది తల్లులకు తమ ఏడాది లోపు పిల్లలకు ఆహారం తినిపించడంపై సరైన అవగాహన ఉండకపోవచ్చు. తెలియక ఏదో ఒకటి తినిపించడం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. సరిగా జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు, ఎలర్జీలు, ఊపిరాడకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

manavi

చిన్నారులు

ప్రేమతోనే ఉన్నత వికాసంల

04-12-2019

మాతృత్వం ఒక తీయని వరం. కాదనం! కానీ పుట్టిన పాపాయిని ప్రేమగా పెంచుకోవడం ఓ అందమైన అనుభవం. వారు మనల్ని చూసినప్పుడల్లా చిందించే చిరునవ్వులు, మన మాటలకు ఊ కొట్టడాలూ... ఏవీ వ్యర్థం

manavi

చిన్నారులు

కథలు చెబుదాం..

04-12-2019

ఒకప్పుడు పిల్లలకు కథలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటం లేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కథల్లో చెప్పాలి. సత్యం

manavi

చిన్నారులు

తల్లిదండ్రులే ప్రతిబింబాలు

04-12-2019

వ్యవహారశైలి, నడవడిక, గుణగణాల్లో యువతీయువకులు వాళ్ళ అమ్మానాన్నలను ఆదర్శంగా తీసుకుంటారు. వారు సన్నిహితంగా ఉండేది తల్లిదండ్రులతోనే గనుక వాళ్ళు పిల్లలుకి ఆదర్శంగా వుండితీరాలి. తల్లిదండ్రులు టీవీకి అతుక్కపోతే పిల్లలూ అంతే. పెద్దవాళ్ళు సాహిత్య ప్రియులైతే పిల్లల చేతికి అవే దొరుకుతాయి.

manavi

చిన్నారులు

హోంవర్క్‌ చకాచకా ఎలా?

01-12-2019

ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్‌ పూర్తి చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది. దీన్ని అధిగమించాలంటే ఈ సూచనలు ఫాలో అయిపోండి. ప్రతిరోజూ పిల్లలు స్కూల్‌ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన

manavi

చిన్నారులు

పిల్లలకు అలర్జీలు రాకుండా

29-11-2019

చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పిల్లలకు చలికాలంలో వచ్చే వివిధ రకాల అలర్జీల నుంచి కాపాడుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఎందుకంటే చాలా వరకు తల్లులు తమ పిల్లలకు డెయిరీ పాలు పడుతుంటారు. దీని వలన పాలలో ఉన్న

manavi

చిన్నారులు

పోల్చకండి

28-11-2019

- ఎదుటి వారినైనా చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో పెద్దలు అప్పుడప్పుడూ పోల్చి చెప్పడం సబబే. అయితే అది పిల్లల మనసును గాయ పరిచేలా, ఒత్తిడికి గురిచేసేదిగా గాక వారిని ఆలోచింపజేసి, వారిలో ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంచేదిగా వుండాలి.

manavi

చిన్నారులు

వెచ్చ‌ని నేస్తా‌లు

26-11-2019

చలికాలం వచ్చేసింది. రోజురోజుకీ చలిపెరుగుతుంది. మరి చలిని తట్టుకోవాలంటే స్వెటర్స్‌, కోట్స్‌, స్కార్ఫ్‌లను వేసుకోవడం కీలకం. అందుకే ఎన్నో అందమైన స్వెటర్లు మార్కెట్లోకి వచ్చేసాయి.

manavi

చిన్నారులు

వీడియోగేమ్స్‌ ఆడుతున్నారా?

03-11-2019

పిల్లలకు వీడియో గేమ్స్‌ అంటే ఎంతో ఇష్టం. ఈ వీడియో గేమ్స్‌లో కనిపించే ఎన్నడూ చూడని పాత్రలు, సాహసోపేతంగా సాగే పోరాటాలు వారికి చెప్పలేనంత థ్రిల్లింగ్‌ కలిగిస్తాయి. అయితే అదేపనిగా వీడియో గేమ్స్‌ ఆడే పిల్లలకు పలు రకాల శారీరక, మానసిక సమస్యలు తప్పవని