మారాం చేయకుండా.. | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిచిన్నారులు

మారాం చేయకుండా..

పిల్లలు ఊరుకోరంటూ, ఏడుస్తరంటూ చిన్నప్పుడు మనమే వారు అడిగినదల్లా వెంట వెంటనే కొనిస్తుంటాం. పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇపుడు తెలుసుకుందాం.
పిల్లలు ఏదైనా కొనివ్వమని మారం చేసినపుడు వెంటనే కొనివ్వకూడదు. ముందుగా వారికి వద్దని సర్దిచెప్పే ప్రయత్నం చెయ్యాలి. ఇలా కూడా వినకపోతే వారికి ఏదైనా పని చెప్పి, అది పూర్తి చేస్తేనే కొనిస్తాను అనే మాట ఇవ్వాలి. వాళ్ళు ఆ వస్తువు కోసం కచ్చితంగా ఆ పని చేసి తీరుతారు. లేదా అలా అడగడం మానేస్తారు.
ఒకవేళ ఆ పని గనుక మొత్తం పూర్తి చేస్తే, అవసరం అనుకుంటే ఆ వస్తువును కొనివ్వాలి. అదే విధంగా చదువు విషయంలో కూడా ఇలాగే చేయాలి. ఏదైనా కోరుకుంటే.... ముందుగా పరీక్షల్లో ఫస్ట్‌ క్లాస్‌లో పాస్‌ అయితే ఇస్తానని మాటివ్వాలి. ఇలా చేయడం వల్ల మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగి ఎలాంటి సమస్యలనైన ఎదుర్కునే మంచి పౌరులుగా తయారవుతారు. 

మారాం చేయకుండా..

MORE STORIES FROM THE SECTION

manavi

చిన్నారులు

పిల్లల సంతోషమే ముఖ్యం

07-03-2020

లత పుట్టింటికి వచ్చి మూడు వారాలయింది. భర్త కిషోర్‌ ఫోన్లు చేసి వచ్చేయమంటున్నాడు. పెద్దమనుషుల్లో పంచాయితీపెట్టిన తర్వాతనే వచ్చేదని కచ్చితంగా చెప్పేసింది. దాంతో కిషోర్‌ తన తండ్రిని తీసుకొని ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చాడు. భార్య పుట్టింటికి వెళ్ళి తిరిగి రావడం

manavi

చిన్నారులు

జాగ్రత్తలు తప్పనిసరి!

28-02-2020

రోజూ ప్రతి పనిలో 'జాగ్రత్త..!' అని శ్రేయోభిలాషులు చెప్పడమో, ఇతరులకు మనం చెప్పడమో చూస్తుంటాం. కారణం ఒక చిన్న అజాగ్రత్త ఎంతో కష్టం, నష్టం తెచ్చిపెట్టవచ్చు. అందుకని అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంటింటి నుంచి బయటి ప్రయాణాల వరకు తగు జాగ్రత్తలు

manavi

చిన్నారులు

హాయిగా నవ్వండి...

26-02-2020

నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం.. అని చెబుతుంటారు. నిజమే ఆరోగ్యానికి నవ్వు ఒక టానిక్‌. నవ్వు వల్ల ఎండార్ఫిన్‌ హార్మోన్‌లు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక ఒత్తిడిని సైతం తగ్గించడానికి తోడ్పడుతాయి. తద్వారా శరీరంలో రోగాలను దరిచేరకుండా

manavi

చిన్నారులు

క్రమశిక్షణ ముఖ్యం

22-02-2020

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. సభ్యత, సంస్కారం అలవడేలా చూడాలి. క్రమశిక్షణతో పిల్లలను పెంచడం ఒక కళ అంటారు. సహజంగా కూతురు తండ్రిని, కొడుకు తల్లిని అనుకరిస్తారని సైకాలజీ నిపుణులు చెప్తారు. అందుకని తగు జాగ్రత్తలతో నడుచుకోవడం అవసరం.

manavi

చిన్నారులు

అమ్మాయిలకు మాత్రమే...

21-02-2020

అదొక వ్యవసాయ పాఠశాల. కానీ పుస్తకాలు ఉండవు. సిలబస్‌ అసలే ఉండదు. అన్నీ ప్రాక్టికల్‌గా నేర్పిస్తారు. వివిధ అంశాల్లో నిష్ణాతులుగా తయారుచేస్తారు. మరో విశేషం ఏంటంటే ఈ పాఠశాలలో కేవలం అమ్మాయిలకే ప్రవేశం ఉంటుంది. మరి ఆ పాఠశాలలో ఏం నేర్పిస్తారు... ఎందులో శిక్షణనిస్తారు... ఆ

manavi

చిన్నారులు

బేబీవాకర్‌తో ముప్పే!

19-02-2020

పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నీ అమర్చాలనుకుంటారు తల్లిదండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది ఆలోచించరు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా

manavi

చిన్నారులు

బలవంతంగా తినిపించొద్దు!

18-02-2020

చిన్నపిల్లలకు అన్నం తినిపించడం ఒక పెద్ద పని. ఇంట్లో పనులన్నీ చేసుకోవటం ఒక ఎత్తైతే పిల్లలకి అన్నం తినిపించడం ఒక ఎత్తు. ఏదో సమయానికి ఇంత తినిపించాలి కాబట్టి బలవంతంగా నోట్లో పెట్టేస్తారు చాలా మంది తల్లులు. కానీ ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు

manavi

చిన్నారులు

కథలు చెప్పండి...

13-02-2020

ప్రస్తుతం పిల్లలకు కథలు చెప్పడం అనేది పూర్తిగా కనుమరుగైపోయింది. ఎప్పుడూ పాఠ్యపుస్తకాలతో యుద్ధం చేయించడమే. లేదంటే స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు. మరి మన సాహిత్యం, చరిత్ర, ఇతిహాసాలు, పురాణాలు కానీ, తెలుగు ప్రాంతంలో జరిగిన వాస్తవ గాథలు కానీ మన