బుట్ట చేతుల బుట్టబొమ్మలు | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

బుట్ట చేతుల బుట్టబొమ్మలు

ఎప్పుడో వాడేసి పాత బడిపోయిన ఎన్నో ఫ్యాషన్లు ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. కండ్లు చెదరగొట్టేస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బుట్ట చేతులు ఒకటి. అందుకే 'ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌' అంటారు. సాధారణంగా అందరం వీటిని బుట్ట చేతులు అని పిలుచుకుంటాం. అయితే ఫ్యాషన్‌ ప్రపంచంలో మాత్రం పఫ్డ్‌ స్లీవ్స్‌ అని పిలుస్తున్నారు. ఒకప్పుడు కేవలం చిన్నపిల్లల గౌన్లకు, యువతులు ఓణీపై వేసుకునే జాకెట్లకు మాత్రమే బుట్ట చేతులు పెట్టేవారు. తర్వాత కాలంలో ఈ స్టైల్‌ పాతబడిపోయింది. అయితే ఎప్పుడో పక్కన పెట్టేసిన ఆ ఫ్యాషన్‌ ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. ఇప్పుడు పిల్లల గౌన్లకీ, జాకెట్లకే కాదు పెద్దలు కూడా ఈ బుట్ట చేతుల ఫ్యాషన్‌లో మునిగితేలుతున్నారు. లాంగ్‌ ఫ్రాక్‌... టీషర్ట్స్‌.. ఫార్మల్‌ షర్ట్‌.. శారీ బ్లౌజ్‌... ఒక్కటి కాదు దేనికి బుట్ట చేతులు పెట్టినా దాని అందమే వేరు అన్నట్టుగా ఉందిప్పుడు. మరి మీరు కూడా బుట్ట చేతులు పెట్టించండి.

బుట్ట చేతుల బుట్టబొమ్మలు

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

ముద్దులొలికే బుజ్జాయిలకు

23-02-2021

అందమైన చిన్ని పాపాయిలకు అంతకంటే అందమైన డ్రెస్సులు వేసి మురిసిపోతారు తల్లిదండ్రులు. ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ఎన్నో రకాల మోడ్రన్‌ దుస్తులు మార్కెట్లోకి

manavi

ఫ్యాషన్‌

కండ్లు చెదరగొట్టే కాటన్‌

16-02-2021

ఖరీదైన ఎన్నో రకాల డిజైనింగ్‌ చీరలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఆధునిక ఉట్టిపడేవి ఎన్ని వచ్చిపడ్డా కాటన్‌ చీరల పట్ల ఉన్న ఆకర్షణ మాత్రం ఎప్పటికీ తగ్గద్దు . ఆ చీరలకున్న ప్రత్యేకతే

manavi

ఫ్యాషన్‌

మీకు అనువైనవి ఎంచుకోండి

09-02-2021

కాలేజ్‌.. ఆఫీస్‌.. షాపింగ్‌ ఇలా ఎటు వెళ్లినా సరే మనవెంట ఓ బ్యాగ్‌ ఉండాల్సిందే. అయితే హ్యాండ్‌బ్యాగ్స్‌ చూడడానికి అందంగానే కాదు.. మనకి సౌకర్యవంతంగా కూడా ఉండాలి. అలాగే మన శరీరాకృతిని బట్టీ బ్యాగ్స్‌ని ఎంచుకోవడం

manavi

ఫ్యాషన్‌

స్లిమ్‌ చేసే స్కిల్క్‌

02-02-2021

మనం ధరించే దుస్తులకు మనకు అందాన్నే కాదు హూందాతనాన్ని కూడా తెచ్చిపెడతాయి. అందుకే వాటి ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక చీర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు.

manavi

ఫ్యాషన్‌

మెరిపించే పట్టుపరికిణి

12-01-2021

సంక్రాంతి వచ్చిందంటే తెలుగు ఆడబిడ్డలు రకరకాల డిజైన్‌ దుస్తుల్లో మెరిసిపోతారు. అయితే ఎన్ని కొత్త వెరైటీలు వచ్చినా పట్టు లంగా, ఓణీ వేసుకుంటే ఆ లుక్కే వేరు. ఆధునికత ఎంతగా రాజ్యమేలుతున్నా పండుగులు వచ్చే

manavi

ఫ్యాషన్‌

మెడను మెరిపించేలా...

05-01-2021

అలంకరణలో నగలకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. మారుతున్న కాలానికనుగుణంగా నగలు ఎన్నో మార్పులకు, చేర్పులకు లోనవుతూ అలంకరణలో తమ స్థానాన్ని చాటి చెబుతూనే ఉన్నాయి. మనం హూందాగా కనిపించేందుకు ఎన్నో రకాల