రంగుల‌ద్దుకోని.... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

రంగుల‌ద్దుకోని....

చీరలపై అద్దకం ఒకప్పటి స్టయిల్‌. ఫ్యాషన్‌ ప్రపంచంలో పాతవాటిపై ఎప్పుడూ మోజే. అందుకే రంగురంగుల పెయింటింగ్స్‌ అద్దుకున్న చీరలు ఈ మధ్య మళ్లీ ట్రెండ్‌ అయ్యాయి. ఇతిహాసాలు, సంస్కృతి, ప్రకృతి... ఎవరి ఇష్టాన్ని బట్టి వారు... పెయింటింగ్‌కు ఎంచుకుంటున్నారు. అలాంటి చీరలే కొన్ని. మీరూ ఓ లుక్కేయండి!

రంగుల‌ద్దుకోని....

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

కుచ్చులుతో ముచ్చ‌ట‌గా

09-07-2019

చీరలు ఎన్ని రకాలుగా కట్టినా క్రేజ్‌ పోనే పోదు. రకరకాల రవికెలొచ్చాయి. ధోతీ, లంగాఓణీ వంటి రకరకాల చీరలొచ్చాయి. ఇప్పుడు కుచ్చిళ్ల వంతు. కుచ్చులు.. ప్రిల్స్‌... ఒకప్పుడు పిల్లల గౌన్లకు

manavi

ఫ్యాషన్‌

పట్టు జాగ్రత్త!

08-07-2019

సాధారణంగా పట్టు బట్టలమీద మరకలు పడితే ఓ పట్టాన వదిలిపోవు . అలాగని వీటిని నూలు దుస్తుల్లా ఎడాపెడా ఉతకనూ లేము. అందుకే ఎంతో డబ్బుపోసి కొన్న పట్టు బట్టలు ఉతికేటప్పుడు, ఆరేసేటప్పుడు, లోపల దాచే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే అవి

manavi

ఫ్యాషన్‌

అభిరుచికి తగినట్టుగా..

05-07-2019

టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే

manavi

ఫ్యాషన్‌

అదిర‌ ఆర్గంజా

02-07-2019

కాలాన్ని బట్టి మహిళల వార్డ్‌రోబ్‌ మారిపోతూ ఉంటుంది. వానాకాలం వచ్చేసింది. ఈజీగా క్యారీ చేయడమే కాదు... ఉతకడం, ఆరడం కూడా సులభమయ్యే ఫ్యాబ్రిక్‌ ఆర్గంజా. ఇంకెందకాలస్యం...

manavi

ఫ్యాషన్‌

ట్రెండ్‌ యాంటిక్‌దే..

25-06-2019

కొత్తొక వింత అన్న నోటితోనే.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని కూడా అన్నారు. అదే యాంటిక్‌ అయ్యింది. జువెలరీలో కూడా యాంటిక్‌ జువెలరీకీ ఎప్పటికీ డిమాండ్‌ ఉంటూనే ఉంటుంది. ఈ తరం కూడా

manavi

ఫ్యాషన్‌

చీరకట్టే పెట్టుబడిగా..

23-06-2019

ప్రతిపెండ్లిలో పెండ్లి కూతురును తయారు చేయడానికి ఒకరుంటారు. ప్రత్యేకించి... చీరలు కట్టడానికి ఒకరు కావాల్సిందే. పట్టణాలు, నగరాల్లో కొద్దోగొప్పో

manavi

ఫ్యాషన్‌

పసుపు మెరుపులు

18-06-2019

రంగుల్లో ఏముంటుంది? రంగుల్లో చాలా ఉంటుంది. రంగులు భావోద్వేగాలకు ప్రతీకలు. అందుకే వేడుకల్లో రంగులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. వేడుకేదైనా పసుపు ఉండాల్సిందే. అవును పసుపు

manavi

ఫ్యాషన్‌

ఇలా..హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌

15-06-2019

వంకీల జుట్టు సరిచేయటం కోసం బ్యూటీ పార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. వెంట్రుకలను పొడిబార్చి నిర్జీవంగా తయారుచేసే హెయిర్‌ స్ట్రెయి టెనర్స్‌ బదులుగా సహజ పద్ధతులతోనే వంకీల జుట్టును

manavi

ఫ్యాషన్‌

నాట్యానికే అంకితం

09-06-2019

నాట్యబోధన వృత్తిగా.. నాట్యసాధన ప్రవృత్తిగా తీసుకున్న ఆమె తన జీవితాన్ని నాట్యానికే అంకితం చేశారు. జీవిత భాగస్వామికూడా నాట్యాచార్యుడు కావడంతో రెండున్నర దశాబ్దాలుగా ఆమె ప్రపంచం నాట్యమే అయ్యింది. ఇటీవల ఆఫ్రికాలోని