లైక్‌ మదర్‌... లైక్‌ డాటర్‌... | Manavi | NavaTelangana | Special Section for Women

ఆమె అవని ఆకాశం నిండైన ఆత్మగౌరవ గీతిక ఎగిసిపడే స్వేచ్ఛాపతాక

హోంమానవిఫ్యాషన్‌

లైక్‌ మదర్‌... లైక్‌ డాటర్‌...

అవసరం అనేక ఆవిష్కరణలకు నాంది. ఇది మళ్లీ మళ్లీ రుజువవుతూనే ఉంది. ఫ్యాషన్‌ విషయంలో సైతం. ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు డిజైనర్స్‌. అలాంటి ఆవిష్కరణే... తల్లీబిడ్డల మ్యాచింగ్‌ డ్రెసెస్‌. బర్త్‌డేల దగ్గరనుంచి.. అకేషన్‌ ఏదైనా.. వయసుకు తగ్గట్టుగా.. చీరలు, గాగ్రా, ఫ్రాక్‌, లంగా ఓణీలు. తల్లీబిడ్డలిద్దరికీ ఒకేతీరుగా డిజైన్‌ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో జోరయిందీ ట్రెండ్‌!

లైక్‌ మదర్‌... లైక్‌ డాటర్‌...

MORE STORIES FROM THE SECTION

manavi

ఫ్యాషన్‌

పెండ్లిళ్ల క‌ళ‌క‌ళ‌...

22-10-2019

ఇది పెండ్లిళ్ల కాలం. వివాహాల్లో ఒక్కో మతానిదో ఒక్కో పద్ధతి. కానీ అన్నిచోట్లా పెండ్లి కూతురు ముస్తాబు ప్రత్యేకం. వాళ్ల పద్ధతులకనుగుణంగా అందంగా తయారవుతుంటారు. బట్టల దగ్గరనుంచి జువెలరీ వరకు అన్నింట్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అలాంటి బ్రైడల్‌ డ్రెస్సింగ్‌ ఈవారం ప్రత్యేకం...

manavi

ఫ్యాషన్‌

చీరకట్టు అదిరేట్టు

21-10-2019

చీరను రెండు స్టెప్స్‌లో ధరిస్తారు. మొదటగా చీరను బేసిక్‌ టక్‌ చేయాలి. ఆ తర్వాత కొంగును తీయాలి. ఇక్కడ ఓ విషయం గుర్తుంచుకోవాలి. కొంగు ఎంత పొడవుగా ఉంటే మీరు అంత

manavi

ఫ్యాషన్‌

పువ్వుల్లో పువ్వులా...

15-10-2019

పట్టు, ఫ్యాన్సీ... కొన్ని చీరలు వేడుకలకు మాత్రమే. రెగ్యులర్‌గా కట్టేవి జార్జెట్‌, షిఫాన్‌, సింథటిక్‌ చీరలే. ఆఫీసుకెళ్లినా, ఇంట్లో ఉన్నా ఈ చీరలు సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. నిర్వహణ కూడా

manavi

ఫ్యాషన్‌

సందర్భానికి తగినట్టుగా

13-10-2019

అందమైన బ్యాగ్స్‌ అందమైన డ్రెస్‌కు మ్యాచింగ్‌గా బావుంటుంది కానీ సందర్భాన్ని బట్టి ఆ బ్యాగ్స్‌ ఎంచుకోవాలంటున్నారు స్టయిలిస్టులు. క్లబ్‌ హ్యాండ్‌ బ్యాగ్స్‌ పార్టీలకు బాగా నప్పుతాయి. ఎన్నో

manavi

ఫ్యాషన్‌

స్టన్నింగ్‌ ట్విన్నింగ్‌...

08-10-2019

ఒకప్పుడు తల్లీ కూతుళ్లకు ఒకే రకమైన డ్రెస్‌.. అంటే ట్విన్నింగ్‌ ఫ్యాషన్‌. కానీ ఇప్పుడది ఫ్యామిలీకి విస్తరించింది. థీమ్‌ పార్టీలాగా... ఏదైనా వేడుక ఉంటే అందరూ ఒకేలా తయారవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి కొన్ని డిజైన్స్‌ మీకోసం...

manavi

ఫ్యాషన్‌

టాటూతో జాగ్రత్త!

25-09-2019

నేటి యువత తమ వ్యక్తిత్వాన్ని, అభిరుచులను వ్యక్తీకరించే మాధ్యమంగా టాటూను భావిస్తున్నారు. అయితే..ఫ్యాషన్‌ పేరుతో వేయించుకొనే టాటూ విషయంలో కొన్ని జాగ్రత్తలు

manavi

ఫ్యాషన్‌

పండుగ వేళ కళకళ...

24-09-2019

కొత్తొక వింత కావచ్చు... కానీ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌. వస్త్రాలకూ అది వర్తిస్తుంది. అందుకే ఫ్యాషన్‌ ఎప్పుడూ రొటేట్‌ అవుతూ వస్తోంది. అలాంటిదే ఇప్పుడు మళ్లీ ట్రెండ్‌గా మారిన పెద్ద బార్డర్‌ చీరలు. బెనారస్‌,

manavi

ఫ్యాషన్‌

చక్క‌న‌మ్మ‌కు చోక‌రే అందం

17-09-2019

నగలు ఎక్కువ ధరించడానికి ఇష్టపడటం లేదు ఈ తరం. అలాంటివారికి వరం చోకర్‌. వేడుక ఏదైనా సింగిల్‌ చోకర్‌, సింపుల్‌ చెవిదిద్దుల్తో రెడీ అయిపోతున్నారు. అందుకే బంగారంతోనే కాకుండా

manavi

ఫ్యాషన్‌

అనార్కలీ అందం...

10-09-2019

అనార్కలీని చుడీదార్‌ను ఇష్టపడని... అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఇప్పుడు లాంగ్‌లెంత్‌, ఫ్లోర్‌లెంత్‌ ట్రెండ్‌. టీనేజ్‌ నుంచి... మధ్య వయసు వరకు అందరూ ఇష్టపడుతున్న